OSCARS 2025: ఆస్కార్ రేసులో అట్టర్ ఫ్లాప్ సినిమా.. షార్ట్ లిస్ట్‌లోని ఇండియన్ సినిమాలివే..

Oscars 2025: సినీ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా భావించేది ఆస్కార్. ఈ అవార్డును కైవసం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటులు నటీమణులు, దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ రేసులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమా సెలెక్ట్ అయింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ సినిమాలు ఏంటో ఓ లుక్కెయ్యండి.

ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో కాదు.. సూర్య నటించిన కంగువ మూవీ ఆస్కార్బరిలో నిలిచింది. ఉత్తమ సినిమా కేటగిరిలో సూర్య నటించిన కంగువా సినిమా పోటీ పడుతుండడం విశేషం. 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ చిత్రం 'కంగువ' కూడా నిలిచింది. ఈ సినిమాతో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ఆడు జీవితం' ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

Oscar 2025 shortlisted Indian Movies are Kanguva Aadu Jitham Santosh Swatantrya Veera Savarkar and All We Imagine as Light

ఇవే కాకండా ఇండియా నుంచి ఆస్కార్‌ బరిలో నిలిచిన సినిమాల్లో హిందీ నుంచి సంతోష్‌ , ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), స్వాతంత్ర వీర సావర్కర్‌ లు కూడా బరిలో నిలిచాయి. ఇక అకాడమీ షార్ట్‌లిస్ట్ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది.

Oscar 2025 shortlisted Indian Movies are Kanguva Aadu Jitham Santosh Swatantrya Veera Savarkar and All We Imagine as Light

ఈ షార్ట్ లిస్ట్ నుంచి జనవరి 17న ఫైనల్ నామినేషన్లు ప్రకటిస్తారు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ఆస్కార్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.ఆర్‌ఆర్‌ఆర్‌( RRR ) విజయం తర్వాత, భారతీయ సినిమాలు ఆస్కార్‌ బరిలో దిగుతున్నాయి.

More from Filmibeat

Read more about: oscars 2025 kanguva the goat life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X