మహేష్, రామ్ చరణ్, పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు.. (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్: మార్కెట్ లోకి కొత్త మోడల్ వెహికల్ వచ్చిందంటే మన తెలుగు హీరోల కన్ను దానిపైనే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక నచ్చిన కంపెనీ కొత్త మోడల్ కార్ ని లాంచ్ చేస్తే దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంత మొత్తమైనా వెచ్చించటానికి హీరోలు వెనకాడరు.

సినీ పరిశ్రమలో ఒక్కో హీరో ఒక్కో కారుతో దిగుతూ తనదైన స్టైల్ ని ప్రదర్శిస్తూంటారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఖరీదైన కార్ల ట్రెండ్ నడుస్తోంది. నగరంలో ఉన్న ఎస్ యూవీ కార్లలో తొంభై శాతం ఇక్కడే ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫిల్మ్ నగర్ లో ఏ రోడ్డు చూసినా విలాసంగా కదులుతున్న విహాంగాలు డాబు,దర్పణాన్ని ప్రదర్శిస్తున్నాయి. విశాలమైన రోడ్లలో పడవతేరులా కదులుతున్న ఈ కార్లు విలాసవంతమైన జీవితాలను బహిర్గతం చేస్తున్నాయి.

ముఖ్యంగా సినీ నటులు ఈ తరహా ఖరీదైన కార్లను కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కొంతమంది సినీ నటులు ఏకంగా విదేశాల నుంచి కార్లు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కార్లను అమ్మేందుకు కంపెనీలు ప్రత్యేకమైన అవుట్ లెట్ ని ఏర్పాటు చేస్తున్నాయంటేనే డిమాండ్ ఏ రేంజిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.

మన తెలుగు సినీ స్టార్స్ వారు వాడే కార్లు ...స్లైడ్ షోలో

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

చిరంజీవి వద్ద రకరకాల కార్లు శ్రేణులు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చిన రోల్స్ రాయిస్ కారులోనే ఆయన పర్యటిస్తున్నారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

రామ్ చరణ్ తేజ్ పెళ్లి సందర్బంగా అత్తింటివారు బహుమతిగా ఇచ్చిన ఆస్టాన్ మార్టిన్ తో పాటు వింటేజీ వి 8 శ్రేణులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆస్టాన్ మార్టిన్ లోనే ఆయన ఎక్కువగా తిరుగుతూంటారు

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

నాగార్జున బిఎండబ్ల్యూ ఎం 6 శ్రేణిలో తిరుగుతూంటారు

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

అల్లు అర్జున్ బిఎండబ్ల్యూ ఎక్స్ 6 లో షికారు చేస్తూంటారు

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

మహేష్ బాబు దగ్గర మెర్సిడిస్ ఈక్లాస్, రేంజ్ రోవర్ శ్రేణులు ఉన్నాయి. ఇవేకాక కుమారుడు గౌతమ్ కృష్ణ కోసం టీసీఈ శ్రేణిని కొనుగోలు చేసారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

జూ.ఎన్టీఆర్ వద్ద ఆడీ,ఎండీవర్ వంటి కార్లు ఉన్నప్పటికీ క్యూ 7 వెర్షన్ ను ఆయన ఇష్టపడి కొనుగోలు చేసారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

నటుడు నాని బిఎండబ్ల్యూ 5 లో తిరుగుతూంటారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

మంచు విష్ణు వర్ధన్ బాబు పోస్చ్ కేయినీ కారులో తిరుగుతూంటారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

పవన్ కళ్యాణ్ కు మెర్సిడీజ్ బెంజ్ శ్రేణి అంటే ఇష్మటం. ఈ మధ్యే బెంజ్ కొత్త శ్రేణి జి 55 ను కొనుగోలు చేసారు.

మహేష్,రామ్ చరణ్,పవన్, ఎన్టీఆర్ వాడే కార్లు ? (ఫోటో ఫీచర్)

ఇక మన తెలుగు హీరో కాకపోయినా మళయాళ మెగాస్టార్ ముమ్మట్టికి కొత్త కార్లు పిచ్చి..ఆయన Audi A7 Sportback తో ఇలా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X