డాక్టర్ల కోసం ‘ఆక్సిజన్’ స్పెషల్ స్క్రీనింగ్

By Bojja Kumar

Recommended Video

ఫెంటాస్టిక్ మూవీ...!

గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్‌ తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్'. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు. హైదరాబాద్‌లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు.

ఈ సందర్బంగా దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశా. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. విజయవాడ నుండి డాక్టర్స్, యాంటీ టొబాకో సెల్ చేసి అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అందుకే డాక్టర్స్ కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయడం జరిగింది. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. కుటుంబం సమేతంగా చూడాల్సిన సినిమా అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X