తెరకెక్కుతున్న సీనియర్ నటి శారద జీవిత చరిత్ర.. డిటేల్స్

By Srikanya

శ్రి విద్య జీవితాన్ని ఆ మధ్య మళయాళ చిత్ర పరిశ్రమ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.తాజాగా అదే పరిశ్రమ నటి ఊర్వశి శారద జీవిత చరిత్రను కూడా తెరకెక్కించాలని నిర్ణయించుకుంది. నాయకి టైటిల్ తో తెరకెక్కే ఈ చిత్రంలో శారద తన పాత్రను తానే చేస్తుంది. శారద వయస్సలో ఉన్నప్పటి పాత్రను పద్మప్రియ పోషించనుంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు బాషల్లోకి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచార్ం.

మళయాళ నటుడు జయరామ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రను చేయనున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని జయరాజ్ అనే మళయాళ దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఇక ఇప్పటికే నటి సిల్మ్ స్మిత జీవిత చరిత్రను డర్టీ పిక్చర్ పేరుతో హిందిలో ఏక్తా కపూర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.విద్యా బాలన్ ఆ చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X