చెప్పకనే చెప్పిన మెగాస్టార్ మెగా సినిమా ప్రకటన..
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలకు మరో పది రోజుల్లో తెర పడనుంది. కారణం పది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన చేయబోతున్నామని చిరంజీవి స్వయంగా పేర్కొన్నాడు. ఈ టీవిలో టెలికాస్ట్ అవుతోన్న 'పాడుతా తీయగా" ఫైనల్స్ లో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ షోలో పాల్గొన్నవారు చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయని, ఆర్కెస్ట్రా వారికి తగ్గట్టు మ్యూజిక్ అందింస్తోడటంతో తనలో ఉత్సాహం ఉప్పొంగి పోయిందని చిరంజీవి పేర్కొన్నాడు. త్వరలోనే తన సినిమా ప్రకటన వెలువడుతుందని చెప్పకనే చెప్పాడు చిరు. దీన్ని బట్టి నటన పట్ల అతను ఎంత ఆసక్తిగా ఉన్నాడో ఊహించవచ్చు.
చిరంజీవి పాడుతా తీయగా బాలసుబ్రమణ్యం దేవిశ్రీ ప్రసాద్ ఈటీవి chiranjeevi padutha teeyaga balasubramaniam devisri prasad etv


Click it and Unblock the Notifications