ప్రధానులు సైతం ఐష్...

ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడు ఎవ్వడోయ్ అన్నట్లు..పాకిస్ధాన్ కొత్త ప్రధాని గిలాని కూడా ఐశ్వర్యారాయ్ ఫ్యాన్స్ లిస్టులో చేరిపోయాడు.ఓ ప్రైవైట్ టి.వి.ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.అప్పట్లో మన ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహరావు రిలాక్స్ కోసం రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసినట్లు.. గిలానీ అవినీతి ఆరోపణలతో జైలు పాలైనప్పుడు ఐశ్వర్యారాయ్ సినిమాలు చూసేవాడుట.అదృష్టం ఆయనిదా..ఐష్ దా అంటే ..ఇద్దరిదీను.ఎందుకంటే ..ఐష్ పేరు ఈ వంకన ప్రపంచం మొత్తం మళ్లీ మారుమ్రోగుతోంది.


Click it and Unblock the Notifications











