»   » న్యూడ్ పోస్టుతో నటి అంజలిక సంచలనం!

న్యూడ్ పోస్టుతో నటి అంజలిక సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాకిస్థాన్ నటి, మోడల్ అంజలిక తాహిర్ ఇనిస్టాగ్రామ్‌లో న్యూడ్ పోస్టు చేయడం సంచలనం అయింది. మహిళలపై తీవ్రమైన ఆంక్షలు ఉండే పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఆమె ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే అంజలిక ఇంత డేర్ చేయడానికి కారణం ఆమె పాకిస్థాన్ చాందస వాతావరణంలో పెరగక పోవడమే. అంజలికా తండ్రి పాకిస్థానీ కాగా, తల్లి ఉక్రేనియన్. ఆమె ఎక్కువగా ఉక్రెయిన్లోనే పెరిగింది. అందుకే ఇంత ధైర్యంగా న్యూడ్ ఫోజులు ఇచ్చిందని అంటున్నారు.

Actresses Dress Slipped Oops Moments
Pakistan actress Anzhelika Tahir sensation

2016లో పాకిస్థాన్‌లో జరిగిన పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచిన అంజలిక తాహిర్ ఆవెంటనే పాక్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. 'నా బాండ్ నా బరటీ' అనే చిత్రంలో కూడా నటించింది. తన పాపులారిటీ మరింత పెంచుకునేందుకే ఇలా నగ్న ఫోజులు ఇస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అంజలిక తాహిర్ తీరుపై పాకిస్థాన్లోని మత చాందస వాదులు మండి పడుతున్నారు. దేశ సాంప్రదాయాలను మంటగలుపుతోందని ఆగ్రహంగా ఉన్నారు. మున్ముందు వీరి మూలంగా అంజలిక ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.

English summary
Anzhelika Rublevskaya Tahir is a Pakistani-Ukrainian model and actress. She was the winner of Miss Pakistan World 2015[3] and was sent to Miss Earth 2016 to represent Pakistan. Recently, she entered the Pakistani film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu