»   » సన్నీ లియోన్ పై మరీ ఇంత ధారుణమా..!? మండిపడుతున్న పాక్ ప్రేక్షకులు

సన్నీ లియోన్ పై మరీ ఇంత ధారుణమా..!? మండిపడుతున్న పాక్ ప్రేక్షకులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చినపుడు పోర్న్ స్టార్ అంటూ ఆమెను అవాయిడ్‌ చేసిన జనాల్లో సైతం ఇప్పుడు మార్పు వచ్చింది. నెమ్మదిగా ఆమెకు తమ సినిమాల్లో చోటివ్వడానికి ఆలోచించట్లేదు. మొదట్లో సన్నీ లియోన్ అంటేనే అదోలా చూసిన మనుషులు కూడా ఇప్పుడు సన్నీ ని ఒక నటి గానే చూస్తున్నారు.

అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో సన్ని లియోన్ తో నటించాలని ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక షారూఖ్ ఖాన్ అయితే తన కొత్త సినిమా 'రయీస్‌' కోసం సన్నీతో ఓ ఐటెం సాంగ్‌ చేయించాడు. సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీకి వస్తానని ఆమె అసలు అనుకోలేదు. ఒక వేళ వచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అలాంటి సన్నీ లియోన్ కు బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ తో డ్యాన్స్ చేయడమంటే కల నిజమైనట్లే.

స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సువర్ణావకాశం సన్నీకి రయీస్ సినిమా రూపంలో వచ్చింది. "రయీస్" మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కింగ్ ఖాన్ తో కలిసి కాలు కదిపింది సన్నీ.ఇందులో సన్నీ గ్లామర్‌ డోస్‌ ఓ రేంజిలో ఉంటుందట. మొత్తం సినిమాకే ఈ సాంగ్ ఒక కిక్కివ్వనుందట. అంతా బాగానే ఉంది కదా ఇంకేం అనుకుంటున్నారా... ఆ వివరాలేంటో స్లైడ్ షో లో చూసేయండి.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

బాలీవుడ్లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చినపుడు పోర్న్ స్టార్ అంటూ ఆమెను అవాయిడ్‌ చేసిన జనాల్లో సైతం ఇప్పుడు మార్పు వచ్చింది. నెమ్మదిగా ఆమెకు తమ సినిమాల్లో చోటివ్వడానికి ఆలోచించట్లేదు. మొదట్లో సన్నీ లియోన్ అంటేనే అదోలా చూసిన మనుషులు కూడా ఇప్పుడు సన్నీ ని ఒక నటి గానే చూస్తున్నారు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

అలాంటి సన్నీ లియోన్ కు బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ తో డ్యాన్స్ చేయడమంటే కల నిజమైనట్లే. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సువర్ణావకాశం సన్నీకి రయీస్ సినిమా రూపంలో వచ్చింది. "రయీస్" మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం కింగ్ ఖాన్ తో కలిసి కాలు కదిపింది సన్నీ.ఇందులో సన్నీ గ్లామర్‌ డోస్‌ ఓ రేంజిలో ఉంటుందట. మొత్తం సినిమాకే ఈ సాంగ్ ఒక కిక్కివ్వనుందట.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

షారుఖ్‌ సినిమాలంటే పాకిస్థాన్లో భారీ ఎత్తున రిలీజవుతాయి.మన దేశంలో ఖాన్ త్రయం షారూఖ్, సల్మాన్, అమీర్ లకి ఎంత క్రేజ్ ఉందో పాక్ లోనూ అదే స్థాయి ఫాలోయింగ్ ఉంటుంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

చాలా సినిమాలు మన దేశం లో మాదిరిగానే పాక్ థియేటర్ లలోనూ విడుదలౌతాయి. ఇప్పుడు ఎప్పటి మాదిరి గానే తన కొత్త సినిమా "రయీస్" ను పాక్ లో విడుదల చేయ బోతున్నాడు షారూఖ్.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

అయితే పాక్ సెన్సార్ బోర్డు సినిమా విడుదల చేసేందుకు నిరాకరించిందట. ఒక పాటని పూర్తిగా తొలగిస్తే తప్ప తమ దేశం లో విడుదలకి ఒప్పుకోం అని తేల్చి చెప్పిందట. సన్నీ అందాలు ఒక్కటి కనపడ్డా సినిమా విడుదలవ్వటానికి వీల్లేదంటూ నిక్కచ్చిగా చెప్పేసిందట..

సన్నీ లియోన్

సన్నీ లియోన్

షారూఖ్ ఖాన్ అయితే తన కొత్త సినిమా 'రయీస్‌' కోసం సన్నీతో ఓ ఐటెం సాంగ్‌ చేయించాడు. ఇందులో సన్నీ గ్లామర్‌ డోస్‌ ఓ రేంజిలో ఉంటుందట. మొత్తం సినిమాకే ఈ సాంగ్ ఒక కిక్కివ్వనుందట.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

ఇది మనకి ఓకే నే గానీ పాక్ లో మాత్రం సన్నీ లియోన్‌ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమెపై కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఆమె చేసే పాటకు కోత వేసి 'రయాస్‌'ను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. అయితే పాక్ ప్రేక్షకులు మాత్రం తమ సెన్సార్ బోర్డు నిర్ణయానికి కోపంగా ఉన్నారట.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

పాక్‌ సెన్సార్‌ బోర్డు ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడి మీడియాలో వార్తలొచ్చాయి. అయినా సినిమా విడుదల కావడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఇప్పుడే సన్నీ పాటను బ్యాన్‌ చేస్తారన్న వార్తలేంటో అర్థం కావడం లేదు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

బాలీవుడ్‌ క్లాసిక్‌ సాంగ్స్‌లో ఒకటైన 'లైలా ఓ లైలా' రీమిక్స్‌ పాటకు నృత్యం చేయబోతోంది సన్నీ లియోన్‌. రాహుల్‌ డోలాఖియా దర్శకత్వం వహిస్తున్న 'రాయీస్‌'లో షారుఖ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

ఒకప్పుడు పోర్న్‌ స్టార్‌ అయిన సన్నీ లియోన్‌ ఇండియాలోకి అడుగుపెట్టడం మీదే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు సన్నీ రెగ్యులర్‌గా బాలీవుడ్‌ సినిమాలు చేస్తోంది. ఇక పాక్ లో కూడా సన్నీ ని ఆదరించాలీ అంటే ఇంకొన్ని సంవత్సరాలు పట్టొచ్చేమో..

English summary
According to the reports, Pakistan Censor Board has decided to put a ban on a song from the movie 'Raees' starring Sunny Leone and Shah Rukh Khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu