నారా రోహిత్ ‘పండగలా వచ్చాడు’ (ఫస్ట్ లుక్)

By Bojja Kumar

హైదరాబాద్: నారా రోహిత్‌ నటించిన ‘పండుగలా వచ్చాడు' సినిమా ట్రైలర్‌ను సీఎం నారా చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నారా కుటుంబం మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజున స్వగ్రామంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నారా రోహిత్‌ నటించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు.

నారా రోహిత్‌ సరసన ‘యాక్షన్‌ 3డి' ఫేం నీలం ఉపాధ్యాయ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో నారా రోహిత్‌ మరో కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా కార్తీకేయ ప్రసాద్‌ పరిచయమవుతున్నాడు. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.

Pandagala Vachadu First Look

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X