పందెం కోడి2 ట్విట్టర్ రివ్యూ.. విశాల్ పక్కా మాస్.. వరలక్ష్మి యాక్టింగ్ అవుట్‌స్టాండింగ్

Recommended Video

Pandem Kodi 2 Twitter Review పందెం కోడి2 సినిమా ట్విట్టర్ రివ్యూ

మాస్ హీరో విశాల్, అందాల భామ కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన పందెం కోడి2 (తమిళంలో సందకోజి2) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే తమిళనాడులో ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ నెలకొని ఉంది. ఈ చిత్ర ప్రీమియర్ బుధవారం రాత్రి చెన్నైలో ప్రదర్శించారు. ఫ్యాన్స్, సినీ విమర్శకుల నుంచి సానుకూలమైన స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలో టాక్ ఇలా ఉంది..

పక్కా మాస్ ఎంటర్‌టైనర్

పందెం కోడి2 మాస్ ఎంటర్‌టైనర్. విశాల్ సీమ సీమ సూపర్ హాట్‌గా ఉంది. కీర్తీ సురేష్ చాలా అందంగా కనిపించారు. అద్బుతంగా డ్యాన్సులతో ఇరుగదీసింది.

వర శరత్ కుమార్ నటన

వర శరత్ కుమార్ నటన

వరుశరత్ కుమార్ నటన అవుట్‌స్టాండింగ్. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. లింగుస్వామి కెరీర్‌లోనే అద్బుతమైన సూపర్ హిట్ అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

నెక్ట్స్ లెవెల్‌కు వరుశరత్

పందెంకోడి2 సినిమా నాకు బాగా నచ్చింది. విశాల్ పక్కా మాస్‌గా కనిపించాడు. తన నటనతో సినిమాను వరుశరత్ కుమార్ మరోస్థాయికి తీసుకెళ్లింది. కీర్తి, లింగుస్వామి వందశాతం ఎఫర్ట్స్ పెట్టారు.

యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్

విజయదశమి పూజను ఘనంగా జరుపుకోవాలంటే పందెంకోడి2 లాంటి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌ను చూడాల్సిందే. మాస్ ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా. విశాల్, లింగుస్వామి, వరు శరత్ కుమార్, కీర్తిసురేష్‌కు భారీ విజయం దక్కాలని కోరుకొంటున్నాను.

10 స్క్రీన్లతో పీవీఆర్ ఐకాన్

పందెంకోడి2 సినిమా రిలీజ్ సందర్భంగా చెన్నైలో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ను విశాల్ ప్రారంభించారు. పీవీఆర్ ఐకాన్‌లో 10 స్క్రీన్లు ఉండటం గమనార్హం. పీవీఆర్ ఐకాన్ ప్రారంభమైన తర్వాత పందెంకోడి2 ప్రీమియర్‌ షోలను ప్రదర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X