'పంజా'సెన్సార్ కట్ సీన్స్ లిస్ట్
చిత్రం: పంజా(సెల్యులాయిడ్)
భాష:తెలుగు
మూవీ కేటగిరి: A
సర్టిఫై చేసిన రీజనల్ ఆఫీస్: హైదరాబాద్
సెన్సార్ సర్టిఫికేషన్ నెంబర్: CIL/56/114/2004-HYD
సర్టిఫైడ్ లెంగ్త్ : 2088.1201 మీటర్స్
పంజా మూవీ సెన్సార్ కట్స్
1. అరిపై ఉన్న పూర్తి కామెంట్ ని తొలిగించాలి.
2. 10 షకీలా ఛాతీ ఎక్సపోజర్ ని రిడ్యూస్ చేయాలి
3. 12 (a)హీరోయిన్ డైలాగు నుంచి గుర్రం అనే పదం తొలిగించాలి
4. 13 సునీల్ డైలాగు నుంచి చెత్త అనే పదం తొలిగించాలి
5. 4 ఫైట్ లెంగ్త్ తగ్గించాలి
6. 7 భవాని కాళ్లు విజువల్ గా చూపెట్టడం తొలిగించాలి
7. 8 ఫైట్ సీక్వెన్స్ లెంగ్త్ తగ్గించాలి
8. 10 బ్లడ్ లో పడున్న రౌడీల పై పడే ప్లాష్ వెలుగుని తగ్గించాలి
9. 13 'పదవి'అనే డైలాగుని తొలిగించాలి
10. 13 రక్తంలో ఉన్న జె.చౌదరి శరీరంపై వచ్చే డైలాగుని తీసేయాలి.


Click it and Unblock the Notifications











