పంజా ఎక్స్ క్లూజివ్ బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్...!
విడుదలకు ముందే యాభై కోట్ల బిజినెస్ తో రికార్డులు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ 'పంజా' ప్రపంచ వ్యాప్తంగా 1800 ప్రింట్లతో విడుదలైన తొలి రోజే ఎనిమిది వేల షోస్ ప్రదర్శింపబడి అరుదైన రికార్డు సాధించింది. సినిమా టాక్ కొంత డివైడ్ గా వినిపిస్తున్నా 'పంజా' మాత్రం సైలెంట్ గా రికార్డులు సాధించేస్తోంది.
దాదాపు 33కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్ల పరంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 16.2కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మామూలు టాక్ కే ఇలా ఉంటే అదే గనక హిట్ అంటూ ప్రచారం మొదలైతే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అన్ బ్రేకబుల్ రికార్డ్స్ 'పంజాకు' దాసోహం అయ్యేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారని తెలుస్తోంది. వివరాల్లోకెలితే
నిజాం(తెలంగాణ)-1.57 కోట్ల షేర్
సీడెడ్(రాయలసీమ)-1.5కోట్ల షేర్
గుంటూర్: 80.67లక్షల షేర్
క్రిష్ణ: 49లక్షల షేర్
వెస్ట్ గోదావరి-51లక్షల షేర్
ఈస్ట్ గోదావరి-49.6లక్షల షేర్
వైజాగ్(ఉత్తరఆంధ్ర)-56లక్షల షేర్
నెల్లూరు-23.62లక్షల షేర్
కర్ణాటక-67లక్షల షేర్


Click it and Unblock the Notifications











