'పంజా' నిర్మాతల ఓపెన్ ఆఫర్

By Srikanya

పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం రూపొందించిన సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ వారు కథలను వినటానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ...మా సంస్ధ సంఘమిత్రా ఆర్ట్ బ్యానర్ పై వైవిద్యమైన కథాంశాలతో సినిమాలు చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆ మేరకు మేము కథలు వినాలని నిర్ణయించుకుని వింటున్నాము. మీలో ఆ ట్యాలెంట్ ఉంటే వెంటనే కథలను మాకు పంపించండి. దీనికి మీరు చెయ్యవలిసిందల్లా మీ కథలకు సంబంధించి రెండు పేజీల సినాప్సిస్, మీ ఫోన్ నెంబర్, అడ్రెస్ లతో మాకు మెయిల్ చెయ్యటం.

మా మెయిల్ ఎడ్రస్[email protected]

ఇక మీరు పంపే సినాప్సిస్ ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉండాలి. ఇక మీరు పంపిన మెయిల్స్ ని మీ అనుమతి లేకుండా వేరే వారెవ్వరకీ చూపించం..చాలా రహస్యంగా ఉంచటం జరుగుతుంది. ఏ జెనర్ కి సంభందించిన కథైనా, ఎంత బడ్జెట్ అయినా ఫరవాలేదు. మాకు నచ్చిన వైవిధ్యమైన కథలని మేము సెలెక్టు చేయటం జరుగుతుంది. నచ్చితే మేమే మీకు ఫోన్ చేసి తెలియచేస్తాము. ఆ తర్వాత మీరు మాకు ఫుల్ నేరేషన్ వినిపించాలి. ఈ అవకాశాన్ని టాలెంట్ ఉన్నవారంతా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం అని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X