‘పంజా’ ప్రదర్శించే థియేటర్ల వివరాలు

By Bojja Kumar

హైదరాబాద్ ఏరియాలో పంజా సినిమా ప్రదర్శించే థియేటర్ల వివరాలు ఖరారయ్యాయి. సిరి మీడియా సంస్థ రూ. 14 కోట్లతో పంజా నైజాం రైట్స్ దక్కించుకుంది. హైదరాబాద్ అంతటా దాదాపు 60కి పైగా థియేటర్లలో, ఓవరాల్ నైజాంలో 200 పైచిలుకు థియేటర్లలో విడుదల కాబోతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా డిసెంబర్ 9న వలర్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన అంజనా లవానియా, సారా జేన్ డియాస్ నటించారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్, ఆర్కా మీడియా బ్యానర్లపై నిర్మించారు.


పంజా హైదరాబాద్ ఏరియాలో ముఖ్య థియేటర్ల వివరాలు :
సంధ్య 70ఎంఎ(ఆర్టీసీ క్రాస్ రోడ్స్), ప్రసాద్స్ మల్టీప్లెక్స్, పీవీఆర్ సినిమా(పంజాగుట్ట), బిగ్ సినిమాస్(అమీర్ పేట్), సినీమాక్స్(బంజారా హిల్స్), ఐనాక్స్(బంజారా హిల్స్), సినీ ప్లానెట్(కొంపల్లి), టి (ఇసిఐఎల్ ఎక్స్ రోడ్), మంజు(సికింద్రాబాద్), రాజధాని70 ఎంఎం(దిల్ సుఖ్ నగర్), గంగా 70 ఎంఎం(గడ్డి అన్నారం), సుష్మా 70ఎంఎం, సంపూర్ణ(వనస్థలిపురం), ఇంద్రా 70 ఎంఎం(కర్మాన్ ఘాట్), సంతోష్ 70ఎంఎం(అబిడ్స్), విజయలక్ష్మి 70 ఎంఎం(ఎల్.బి.నగర్), స్వప్న 35ఎంఎం(అబిడ్స్), యాదగిరి 70 ఎంఎం(సంతోష్ నగర్), శివశక్తి(కాప్రా), సూపర్(బాలాపూర్), రాఘవేంద్ర(మల్రాజ్గిరి), కృష్ణా(నాగారం), సత్యం(అమీర్ పేట), గోకుల్(ఎర్రగడ్డ), విజేత (బోరబండ), లక్ష్మి కళా(మూసాపేట్), శ్రీరంగ(మియాపూర్), శ్రీలత(ఆర్ సి పురం), రుక్మిణి(పటాన్ చెరు), విమల్(బాలా నగర్), షా(హెచ్ ఎం టి), భుజంగ(జీడిమెట్ల), సాయి పూజా(సూరారాం), ఆరాధన(తార్నాక), వైజయంతి(నాచారం), రాజ్యలక్ష్మి(ఉప్పల్), శ్రీకృష్ణా(ఉప్పల్), శ్రీరమణ(అంబర్ పేట్), నర్తకి(అల్వాల్), సెన్సేషన్(ఖైరతాబాద్), అంబ(మెహదీపట్నం), గెలాక్సీ(టోలి చౌకి), ఈశ్వర(అత్తాపూర్), ప్రతాప్(లంగర్ హౌస్), మెట్రో(బహదూర్ పురా), సుధ(షాలిబండ), శ్రీప్రేమ్(తుక్కుగూడ), హైటెక్(మాదాపూర్), శ్రీదేవి(చిలకలగూడ), గణేష్(శంషాబాద్), జగదాంబ(ఘట్ కేసర్), సంతోష్(ఇబ్రహీం పట్నం), స్వప్న(కాటేదాన్), ముంకుంద్(మేడ్చల్), జ్యోతి(ఐద బొల్లారం)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X