నవ్వి నవ్వి అలసిపోయాం: 'పంజా' నిర్మాత

By Srikanya

ఆ రోజులు మరచిపోలేం సెట్స్ మీద మేం బాగా ఆస్వాదించింది పవన్ కల్యాణ్, బ్రహ్మానందం తదితరులపై చిత్రీకరించిన 'పాపారాయుడు' పాట చిత్రీకరణని. దాన్ని తీసిన ఐదు రోజులూ నవ్వి నవ్వి అలసిపోయాం. అవి మరచిపోలేని రోజులు. ఆ పాట కూడా ఇప్పుడు సూపర్ హిట్ అంటున్నారు 'పంజా'నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాకి 110 రోజులు షూటింగ్ జరిపితే అందులో 55 రోజులు కోల్‌కతాలో జరిపినవే. ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఇంత తక్కువ టైమ్‌లో తీశామంటే అందరూ బాగా సహకరించడం వల్లే.

ఓ ఫైట్ సీన్ తీసేప్పుడు పవన్ కాలు బెణికింది. అయినా దాన్ని లెక్కచెయ్యకుండా ఆయన ఆ సీన్ పూర్తి చేశారు. మేం ఖర్చుపెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపిస్తుంది అన్నారు.అధిక ప్రింట్లతో విడుదల పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం పోలండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి అనేక దేశాల నుంచి కాల్స్ వస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. తమిళంలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. హిందీ రీమేక్ హక్కులు అడుగుతున్నారు కానీ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X