గురితప్పిన పంజా టైటిల్ సాంగ్ పొజీషన్ లో మార్పు..!

By Sindhu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం నిన్న రాష్ట్రమంతటా భారీ గా విడుదల అయ్యింది. మంచి స్టైల్ ఉన్న ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగుంటే అని విశ్లేషకుల అంచనా. పవన్ సరసన సరః జేన్ డయాస్ మరియు అంజలి లవనియ నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పంజా చిత్రంలోని టైటిల్ సాంగ్ కు విడుదల ముందు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాటని చిత్రంలో ఆఖరులో క్లైమక్స్ తరువాత పెట్టటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇంత మంచి పాటని చిత్రం అయిపోయాక పెట్టటం ఏంటి అని చాల మంది అన్నారు. దీనితో చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఈ పాట ను చిత్రంలో ముందుకు తీసుకువస్తున్నారు. కచ్చితంగా ఎక్కడ పెడతారు పాటని అనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే వార్త.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X