»   » రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘పేపర్ బాయ్’

రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘పేపర్ బాయ్’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ త్వరలో 'పేపర్ బాయ్' అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

  సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మూవీ యూనిట్ తెలిపింది.

  Paper Boy

  హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత సంపత్ నంది పుట్టినరోజు సందర్బంగా జూన్ 20న "పేపర్ బాయ్" ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

  నటీనటులు:
  సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.
  సాంకేతిక నిపుణులు:
  కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది.
  డైరెక్షన్: వి. జయశంకర్
  నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ.
  సంగీతం: భీమ్స్
  ఎడిటర్: తమ్మిరాజు
  సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.
  ఆర్ట్: రాజీవ్
  స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల

  English summary
  The talkie part of ‘Paper Boy’ film has been wrapped up and the post-production works are underway. Starring Santosh Shoban, Priya Shri and Tanya Hope in the lead roles, the film is being directed by Jayashankar. ‘Paper Boy’ is a simple, honest romantic tale, shot extensively in Hyderabad, Mumbai, Lonavala and Pune cities while the songs are canned in Goa and Kerala states. The film is in final stages and so the makers are planning to release it in July.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more