పరమవీర చక్రలో అదిరిపోయే సంభాషణలు...
దాసరి నారాయణరావు దర్శకత్వంలో నందమూరి బాలకష్ణ హీరోగా రూపొందుతున్న 'పరమవీర చక్ర" చిత్రం గురించి ఈ చిత్రంలో బాలయ్య సరసన షీలా, అమీషా పటేల్, నేహాధూపియా, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమై శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో మేజర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ పాత్ర, అది పలికే సంభాషణలు నందమూరి అటు నందమూరి అభిమానుల్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తాయి సమాచారమ్. ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ పరమవీర చక్ర షీలా అమీషా పటేల్ నేహా ధూపియా దాసరి నారాయణ రావు సి కళ్యాణ్ balakrishna paramaveera chakra sheela amisha patel neha dhupia dasari narayana rao c kalyan


Click it and Unblock the Notifications