»   »  ‘మా నాన్న నా సెక్స్ సీన్ చూసాక...నాతో మాట్లాడలేదు’

‘మా నాన్న నా సెక్స్ సీన్ చూసాక...నాతో మాట్లాడలేదు’

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : ఈ మధ్య వచ్చే సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ సెక్స్(శృంగార సన్నివేశాలు) ఏ రేంజిలో ఉంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సన్నివేశాలు భాగస్వామితోనో, ఫ్రెండ్స్‌తో, లవర్‌తో కలిసి చూస్తే ఫర్వాలేదు కానీ....ఫ్యామిలీతో కలిసి చూస్తే కాస్త ఇబ్బంది పడక తప్పదు.

  చూసే ప్రేక్షకులకే ఇలా అనిపిస్తే.....అలాంటి సీన్లలో నటించే నటీనటుల కుటుంబ సభ్యులు ఆ సీన్లు చూస్తే ఎలా ఫీలవుతారు?....ఇటీవల ఓ ఇంటర్య్యూలో ఇలాంటి ప్రశ్నే ఎదురైంది బాలీవుడ్ నటి పరిణితి చోప్రాకు. ఇటీవల ఆమె నటించిన పలు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్లలో పరిణితి చెందిన దానిలా రెచ్చిపోయి నటించింది పరిణితి చోప్రా.

  Parineeti Chopra

  వెండి తెరపై మీరు పండించే శృంగార సీన్లు మీ నాన్న ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు పరిణితి చోప్రా సమాధానం ఇస్తూ....'వాస్తవాలను ఆయన అంగీకరిస్తారు. ఎందుకంటే నేను సినిమాల్లో ఉన్నానన్న విషయం ఆయనకు తెలుసు. మా సిస్టర్ ప్రియాంక చోప్రా కూడా సినిమాల్లో ఉంది. ఇక్కడ మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన ఇప్పటికే నేను అలాంటి సీన్లలో నటించినపుడు ఇబ్బంది పడతారు. ఆయనకు కోపం రాదు కానీ....అన్ కంఫర్టబుల్‌గా ఉంటారు. నేను ఇష్క్‌జాదె సినిమాలో లవ్ మేకింగ్ రొమాంటిక్ సీన్లు చేసినపుడు ఆయన నాతో ఒక రోజంతా మాట్లాడలేదు. నేను నటించిన 'శుద్ధ్ దేసి రొమాన్స్' మా అమ్మతో కలిసి చూసారాయన. ఆయన నాతో ఏమీ చెప్పలేదు. నా రిలేషన్ షిప్స్ గురించి పెళ్లయ్యే వరకు ఆయనకు చెప్పదలుచుకోలేదు. మా అమ్మకు అన్నీ తెలుసు. ఆయన అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం సుకున్నారని తెలుసు. నేను ఏం చేసినా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు' అని తెలిపింది.

  English summary
  "He accepted the fact that I am in films because my sister had done well and working with Yash Raj, he assumed I was in safe hands. But it's still very uncomfortable for him many times, for instance, when he saw the love-making scene in Ishaqzaade, he did not talk to me for a day. He was not angry, but just uncomfortable" Parineeti Chopra told about his father.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more