»   » ఆమె ఎదమీద చెయ్యి... అన్నీ అలాగే చూస్తే ఎలా బాస్?

ఆమె ఎదమీద చెయ్యి... అన్నీ అలాగే చూస్తే ఎలా బాస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిణితి చోప్రా బాలీవుడ్‌కి పరిచయం అవ్వటానికి ప్రియాంకా చోప్రా చెల్లెలుగా వచ్చినా ఆ తర్వాత తనకంటూ ఒక మార్క్ ని తెచ్చుకుంది. బట్టల్లో, గ్లామర్ షో లో కొన్ని విమర్శలకు గురైనా నేనిలాగే ఉంటాను అన్న ఆట్టిట్యూడ్ తో అలా ప్రత్యేకంగా నిలబడే ప్రయత్నాల్లో ఉంది ఈ గ్లామర్ భామ. మొదట్లో సాంప్రదాయ బద్ధమైన హీరోయిన్‌గా నడుచుకుంటూ తాను ఎక్స్‌పోజింగ్‌కు దూరం అని స్టేట్‌మెంట్స్ ఇచ్చిన ఈ అమ్మడు మెల్లమెల్లగా బాలీవుడ్ సాంప్రదాయాన్ని వంటబట్టించుకొని చాలా హాట్‌గా కనిపిస్తోంది.

స్కిన్ షో వివాదాల్లో

స్కిన్ షో వివాదాల్లో

అయితే ఆమె పబ్లిక్ ఫంక్షన్లలో కూడా సినిమాని మించిపోయి చేసిన స్కిన్ షో చాలాసార్లు వివాదాల్లో నిలబెట్టింది. దాదాపు న్యూడ్ గా కూడా కొన్ని ఫొటోషూట్స్ లో కనిపించి వార్తల్లోకి ఎక్కిన పరిణితి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫొటో కారణంగా టాక్ ఆఫ్ సోషల్ మీడియా అయ్యింది. అయితే ఈ సారి మాత్రం ఆమె తప్పేమీ లేకుండానే....

వెకిలి మాటలు

వెకిలి మాటలు

రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటో మీద కొన్ని ఘాటు కామెంట్స్ ని ఎదుర్కొంది నిజానికి ఘాటు కమెంట్స్ అనటం కంటే వెకిలి మాటలు . బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్వీన్స్ ఐలాండ్ దీవుల్లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది.

కోయలా రకం జాతి జంతువు

కోయలా రకం జాతి జంతువు

అక్కడ స్పెషల్ గా చెప్పుకునే ఒక పార్క్ లో "కోయలా" రకం జాతి జంతువుతో అమ్మడు ఒక ఫోటోకి పోజ్ ఇచ్చింది. అయితే ఆ జంతువు కూడా ఫోటోకి చక్కగా తన స్టైల్ లుక్ ఇచ్చింది. ఫోటో బావుండంతో పరిణితి తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపొయింది.

పరిణితి ఎదపై చెయ్యి

పరిణితి ఎదపై చెయ్యి

కొందరు నెటిజన్స్ ఇష్టం వచ్చినట్లు వల్గర్ గా కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఫొటోలో కోయలా జంతువు తన చేతిని పరిణితి ఎదపై పెట్టడం చూసి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్ చేశారు. లక్కీ యానిమల్ అని అలాగే రన్ వీర్ సింగ్ పేరును కూడా ప్రస్తావించారు.

అతని చెయ్యి ఎక్కడ ఉందో చూడండి

అతని చెయ్యి ఎక్కడ ఉందో చూడండి

"రణ్ వీర్ సింగ్ ఏం చేస్తున్నాడు? అతని చెయ్యి ఎక్కడ ఉందో చూడండి" అని కామెంట్ చేశారు. అసలు ప్రేమతో ఓ జీవిని ఆమె ఎత్తుకొని ఉంటే.. అందుకు ప్రశంసించాల్సింది పోయిన.. ఇలాంటి కామెంట్ చేయడానికి సిగ్గులేదా? అంటూ పరిణితికి సపోర్ట్ గా ట్రోలర్స్ ని ఎదురు ప్రశ్నించారు మరికొంతమంది.

English summary
Parineeti Chopra has been mercilessly trolled on Instagram for posting a photo with a koala in Australia. Some netizens have poked fun at where the koala's paw was placed and posted nasty comments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu