»   »  ఆమెలోనూ సెక్సీనెస్ ఉందండోయ్! (మేగజైన్ ఫొటోస్)

ఆమెలోనూ సెక్సీనెస్ ఉందండోయ్! (మేగజైన్ ఫొటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సెక్సీనెస్ విషయంలో కాస్త వెనకబడి ఉందనే పేరుంది. నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంటే తప్ప బాలీవుడ్ చిత్రసీమలో రాణించడం కష్టమని భావించిన పరిణీతి చోప్రా తన అందాల విశ్వరూపం చూపించింది.

ఫెమీనా మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి తనలోనూ విషయం ఉందని నిరూపించుకుంది. జులై నెలలో విడుదలయ్యే ఎడిషన్‌లో ఆమె ఎంతో అందంగా, హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఈఫోటోలు చూసిన అభిమానులు పరిణీతి చోప్రా అందాల్లో చాలా పరిణతి వచ్చిందని చర్చించుకుంటున్నారు.

పరిణీతి చోప్రా ఫెమీనా మేగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ ఫోటలు స్లైడ్ షోలో....

కవర్ పేజీపై ఏంజిల్ లుక్

కవర్ పేజీపై ఏంజిల్ లుక్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫెమినా ఇండియా మేగజైన్ కవర్ పేజీపై ఇలా ఏంజిల్ లుక్‌తో దర్శనచ్చింది.

స్టన్నింగ్ ఫోటో షూట్

స్టన్నింగ్ ఫోటో షూట్

పరిణీతి చోప్రాకు సంబంధించిన ఈ ఫోటో షూట్ ఎంతో స్టన్నింగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ప్రియాంక, మీరా చోప్రా కజిన్స్

ప్రియాంక, మీరా చోప్రా కజిన్స్

పరిణీతి చోప్రాకు బలమైన సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా...ఆమె కజిన్స్ ప్రియాంక చోప్రా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. మీరా చోప్రా కూడా కూడా కజిన్.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా అక్టోబ్ 22, 1988న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. ఆమె తండ్రి పవన్ చోప్రా బిజినెస్ మేన్.

లేడీస్ అండ్ రికీ బాల్

లేడీస్ అండ్ రికీ బాల్

లేడీస్ అండ్ రీకీ బాల్ చిత్రంలో చిత్రంలో సపోర్టింగ్ యాక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన పరిణీతి చోప్రా ఇందులో డింపుల్ చద్దా అనే రోల్ చేసింది. ప్రాధాన్యత ఉన్న సినిమానే కావడంతో మంచి పేరొచ్చింది.

ఇషక్‌జాదె

ఇషక్‌జాదె

హబీబ్ పైసల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇషక్‌జాదె' చిత్రం ద్వారా పరిణీతి చోప్రా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం పరిణీతి చోప్రా దావత్-ఇ-ఇష్క్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు కిల్ దిల్ అనే చిత్రంలో నటిస్తోంది.

Photos Courtesy - Femina India

English summary
Check out all the HQ photos from the hot and sexy photoshoot of Parineeti Chopra for Femina India Magazine for the month of July 2014. Have a look at all the full set of pictures we have from the stunning photoshoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu