»   » సెక్సీ లుక్: ‘పరిణితి’ చెందిన అందాలు ( హాట్ ఫోటోస్)

సెక్సీ లుక్: ‘పరిణితి’ చెందిన అందాలు ( హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంత కాలంగా అసలు సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘కిల్ దిల్' విడుదలయ్యాక 2014 లో విడుదలయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అపుడు కాస్త బొద్దుగా ఉండే పరిణీతి... ఈ గ్యాపులో పూర్తిగా తన శరీర సౌష్టవాన్ని సెక్సీగా మార్చుకోవడమే లక్ష్యంగా కష్టపడింది.

ఇపుడు పరిణీతి చెందిన తన అందాలను హాట్ ఫోటో షూట్ ద్వారా మరింత అందంగా అభిమానుల కోసం ఆరబోసింది. జిమ్ థీమ్ తో నిర్వహించిన ఈ ఫోటో షూట్లో పరిణీతి చోప్రా సూపర్ హాట్ సెక్సీ లుక్ తో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి.

ఈ హాట్ ఫోటో షూట్ తనకు ఎంతో ప్రత్యేకమని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చిన ఆమె.... ఇలా సెక్సీ లుక్ లోకి ట్రాన్ఫర్ కావడాన్ని తన జీవితంలోనే మరిచిపోలేని సంఘటనగా పేర్కొంది. నాలుగేళ్ల క్రితం చబ్బీ, చైల్డిష్ గర్ల్ ఈ ప్రపంచానికి పరిచయం అయింది. నాలుగేళ్ల తర్వాత నేను కోరుకున్న విధంగా నా శరీర కొలతలు సాధించాను. ఇపుడు ఎంతో ఫిట్ గా, స్ట్రాంగ్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అంటూ తెగ సంబర పడిపోతోంది పరిణీతి.

భవిష్యత్తులో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే అమ్ముడు ఇంతలా కష్టపడుతోంది. పరిణీతి చోప్రా సెక్సీ ఫోటో షూట్ పిక్స్ స్లైడ్ షోలో....

పుష్ హార్డర్, ఫీల్ స్ట్రాంగర్

పుష్ హార్డర్, ఫీల్ స్ట్రాంగర్

ఒకప్పుడు బొద్దుగా ఉండే పరిణీతి దాదాపు సంవత్సర కాలం పాటు జిమ్ లో కష్టపడి ఈ సెక్సీ లుక్ సాధించింది.

గివ్ అప్ ఎవ్రీ థింగ్. నెవర్ గివ్ అప్

గివ్ అప్ ఎవ్రీ థింగ్. నెవర్ గివ్ అప్

గతంతో పోలిస్తే పరిణీతి చోప్రా శరీర సౌష్టవం మరింత సెక్సీగా తయారైందని అంటున్నారు ఫ్యాన్స్.

డిసిప్లైన్ ఔట్ లైవ్స్ మోటివేషన్

డిసిప్లైన్ ఔట్ లైవ్స్ మోటివేషన్

ఒకప్పుడు ఆమె టైస్ చాలా బొద్దుగా ఉండేవి. జిమ్ లో కష్టపడి వాటిని తానుకున్న సైజుకి మార్చుకుంది.

ఐ కెన్...కెన్ ఐ

ఐ కెన్...కెన్ ఐ

పరిణీతి చోప్రా బాడీ జిమ్ తర్వాత ఇపుడు ఎంత ఫ్లెక్సిబులిటీగా ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

ఐ స్ట్రగుల్..ఐ సెలబ్రేట్

ఐ స్ట్రగుల్..ఐ సెలబ్రేట్

ఈ లుక్ కోసం ఆమె చాలా కష్ట పడింది. అయితే ఇపుడు అంతా తన అందాన్ని పొగుడుతుంటే ఆనందంతో మురిసిపోతోంది.

చాలెంజ్ ది డిఫికల్ట్

చాలెంజ్ ది డిఫికల్ట్

ఏదైనా విషయాన్ని చాలెంజ్ గా తీసుకుని కష్టపడితే ఫలితం సాధించడం కష్టమేమీ కాదంటోంది.

లాస్ట్ ఎక్స్‌క్యూసెస్...ఫండ్ రిజల్ట్

లాస్ట్ ఎక్స్‌క్యూసెస్...ఫండ్ రిజల్ట్

జిమ్ చేయడం ద్వారా ఫిజికల్ గా, మెంటల్‌గా ఆరోగ్యంగా ఉంటామని చెబుతోంది.

లీవ్ యావరేజ్ బిహైండ్

లీవ్ యావరేజ్ బిహైండ్

బొద్దుగా ఉన్నపుడు అభిమానులు, బాలీవుడ్లో కో స్టార్ల నుండి కూడా పరిణీతి చోప్రా విమర్శలు ఎదుర్కొంది.

రైస్.. రిపీట్

రైస్.. రిపీట్

ఇపుడు వారి విమర్శలను తిప్పికొడుతూ ఎంతో అందంగా, సెక్సీ లుక్ లోకి ట్రాన్ఫఫర్ అయింది.

కరీనా, అర్జున్ కపూర్

కరీనా, అర్జున్ కపూర్

ఒకప్పుడు కనీనా కపూర్, అర్జున్ కపూర్ బొద్దుగా ఉండేవారు. వారిలాగే పరినీతి చోప్రా కూడా కష్టపడింది. ఫలితం సాధించింది.

అభిమానులను ఊరిస్తోంది

అభిమానులను ఊరిస్తోంది


ఇపుడు తన నాజూకైన సెక్సీ అందాలతో పరిణీతి చోప్రా అభిమానులను ఊరిస్తోంది.

డోంట్ హైడ్ వీక్ నెస్.. కిల్ ఇట్

డోంట్ హైడ్ వీక్ నెస్.. కిల్ ఇట్

మీ వీక్ నెస్ ను దాచొద్దు... వాటిని కిల్ చేయండి అంటోంది పరిణీతి చోప్రా....

అవకాశాలు వస్తాయా?

అవకాశాలు వస్తాయా?

పరిణీతి చోప్రా ఇపుడు చాలా సెక్సీగా తయారైంది. టాలెంటు కూడా ఉండటంతో ఇకపై ఆమెకు అవకాశాలు వల్లువెత్తుతాయని భావిస్తున్నారు.

శుద్ధ్ దేశి రొమాన్స్

శుద్ధ్ దేశి రొమాన్స్

2013లో వచ్చిన శుద్ధ్ దేశి రొమాన్స్ చిత్రంలో పరిణీతి చోప్రా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బెస్టాఫ్ లక్

బెస్టాఫ్ లక్


పరిణీతి చోప్రా తన పదునైన అందాలతో బాలీవుడ్లో దూసుకెళ్లాలని బెస్టాఫ్ లక్ చెబుదాం.

English summary
Parineeti Chopra, has had a complete transformation from flab to being as fit as a saddle. The actress, stormed social media with 15 pictures of herself working out, and showing off her newly sculpted body.
Please Wait while comments are loading...