కంగనాతో సంబంధాన్ని ఖండించిన హాలీవుడ్ హాట్ లేడీ
హాలీవుడ్ స్టార్ పారిస్ హిల్టన్...బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో కలిసి ఓ భారతీయ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వాణిజ్య ప్రకటనల్లో దర్శనం ఇవ్వబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పారిస్ హిల్టర్ ఖండించింది. ఆమెకు నాకు సంబంధమే లేదు, కంగనాతో కలిసి నేను పని చేయడం ఏమిటని చిర్రుబుర్రులాడిందట.
ఈ విషయమై సదరు కంపెనీకి ఈవెంట్ మేనేజర్ ప్రగ్యా నారంగ్ మాట్లాడుతూ....పారిన్ హిల్టన్ ను ఈ వార్తలు చాలా బాధించాయి. ఇండియన్ తార కంగనా ఎక్కడ? పప్రంచం మొత్తం మార్కెట్ ఉన్న పారిస్ హిల్టన్ ఎక్కడ? ఈ వార్త విని ఆమె తమ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెప్పుకొచ్చింది.
paris hilton kangana ranaut brand ambassador hollywood పారిస్ హిల్టన్ కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్ హాలీవుడ్


Click it and Unblock the Notifications