$500 గెలవాలంటే...

By Staff

Sontha Vooru
సొంతవూరు సినిమా నిర్మాతలు రూపొందించిన ఈ కాంటెస్ట్ లో పాల్గొని ఈ క్రింద ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపితే..ఐదువందలు డైలర్లు గెలిచే అవకాశం ఉంటుంది.

సొంత వూరుపై ఆసక్తి ఉన్న వారు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
1. మీ పేరు... : (ఆఫ్షనల్ )
2. మీ సొంత వూరు పేరు?
3. మీ సొంత వూరులో మీకేది ఇష్టం?
4. మీ ఊరుకు మీరేమన్నా చేసారా ?
5. మీ ఊరుకు మీరేం చేద్దామనుకుంటున్నారు?
సమాధానాలను..[email protected] మెయిల్ చేయండి. ఈ బహుమతుల డ్రాను...సొంతవూరు ప్రివ్యూ సమయంలో తీస్తారు. ఐదుగురు విజేతలకు ఈ బహుమతి మొత్తాన్ని పంచుతారు. ఈ వివరాలను వెబ్ సైట్లకు అందచేయటం జరుగుతుందని అంటున్నారు. అలాగే మీ ఈ మెయిల్స్ ని ఎవరితోనూ షేర్ చేసుకుని పంపవద్దంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X