For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ట్రెండింగ్: కారు డ్రైవర్ వల్ల 100 ఎకరాలు.. కేజిఎఫ్ హీరో హత్యకు కుట్ర, మోహన్ బాబు చనిపోయి ఉంటే!

  |

  దగ్గుబాటి రానా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ని ప్రశంసిస్తూ అతడు బాహుబలిలో నటించకపోయి ఉంటే ఎంత డబ్బు సంపాదించేవాడో రానా వివరించాడు. పెళ్లి ఫేమ్ పృథ్విరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కారు డ్రైవర్ వలన 100 ఎకరాల ఆస్తిని కోల్పోవలసి వచ్చిందని తెలిపాడు.మోహన్ బాబు ఆ సినిమాలో చనిపోవడం కరెక్ట్ కాదని. కొదమసింహం చిత్రంలో దోషాన్ని చిరు ఫోన్ చేసిన తర్వాత కనిపెట్టామని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం అయి ఎం పొడుస్తాడు అంటూ మరోమారు శ్రీరెడ్డి నాగబాబుపై రెచ్చిపోయింది. అడల్ట్ చిత్రాల నటి స్వాతినాయుడు తన భర్త శృంగార అనుభవం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెజిఎఫ్ హీరో హత్యకు కుట్రజరిగిందనే వార్త సంచలనంగా మారింది. ఈ వారం ట్రెండింగ్ లో నిలిచిన హాట్ న్యూస్ ఇవే.

  నేను, రాంచరణ్ ఇద్దరం టెన్త్ ఫెయిల్.. ప్రభాస్ బాహుబలిని పక్కన పెట్టి ఉంటే.. రానా!

  నేను, రాంచరణ్ ఇద్దరం టెన్త్ ఫెయిల్.. ప్రభాస్ బాహుబలిని పక్కన పెట్టి ఉంటే.. రానా!

  బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో రానా జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, కథాబలం ఉన్న చిత్రాలని రానా ఎంపిక చేసుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో రానా నటించించింది ప్రతినాయకుడి పాత్రే అయినా అతడి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కారు డ్రైవర్ వల్ల 100 ఎకరాలు పోయాయి.. షూటింగ్ నుంచి తరిమేశారు.. పెళ్లి ఫేమ్ పృథ్విరాజ్!

  కారు డ్రైవర్ వల్ల 100 ఎకరాలు పోయాయి.. షూటింగ్ నుంచి తరిమేశారు.. పెళ్లి ఫేమ్ పృథ్విరాజ్!

  క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు తెలుగు చిత్రాల్లో పృథ్వీ రాజ్ నటించాడు. పెళ్లి చిత్రం అతడికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. పెళ్లి తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయని పృథ్వి తెలిపాడు. కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అలీతో సరదాగా. ఈ షోకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరై ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు. తాజాగా పృథ్వి ఈ షోకు హాజరయ్యాడు. తాను నటించిన గత చిత్రాలని గుర్తు చేసుకున్నాడు. టాలీవుడ్ కు ఆరేళ్ళ పాటు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో పృథ్వి వివరించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మోహన్ బాబు చనిపోకూడదు.. చిరంజీవి డైరెక్ట్‌గా ఫోన్ చేశారు!

  మోహన్ బాబు చనిపోకూడదు.. చిరంజీవి డైరెక్ట్‌గా ఫోన్ చేశారు!

  ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు పేరుతో పలు చిత్రాల జయాపజయాలని విశ్లేషిస్తూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ చిత్రం కొదమసింహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొదమసింహం చిత్రంలో తాము అనుకోకుండా భాగమయ్యామని తెలిపారు. ఆ చిత్రానికి ముందుగా మేము పని చేయలేదు. దర్శకుడు మురళి మోహనరావు, రచయిత సత్యానంద్ ఇద్దరూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారని పరుచూరి తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మీ తమ్ముడు సీఎం అయి ఏం పొడుస్తాడు.. ముందు నీ బిడ్డకు సంబంధాలు చూడండి.. నాగబాబుపై శ్రీరెడ్డి ఫైర్!

  మీ తమ్ముడు సీఎం అయి ఏం పొడుస్తాడు.. ముందు నీ బిడ్డకు సంబంధాలు చూడండి.. నాగబాబుపై శ్రీరెడ్డి ఫైర్!

  మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు మద్దత్తు తెలుపుతూ, టిడిపి, వైసిపిలని విమర్శిస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా టిడిపిని విమర్శిస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల నాగబాబు ఇకనైనా చంద్రబాబుకు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కల్పిస్తామని సెటైరికల్‌గా ఓ వీడియో చేశారు. ఆ వీడియోకు కౌంటర్‌గా యూట్యూబ్ సంచలనం శ్రీరెడ్డి మరో వీడియో పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అల్లు అరవింద్ కుట్ర, వాళ్ళిద్దరి కెరీర్ నాశనం చేస్తున్నాడా.. మండిపడ్డ తమ్మారెడ్డి!

  అల్లు అరవింద్ కుట్ర, వాళ్ళిద్దరి కెరీర్ నాశనం చేస్తున్నాడా.. మండిపడ్డ తమ్మారెడ్డి!

  ఇటీవల సోషల్ మీడియా ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడ్డు అదుపు లేకుండా రూమర్స్ సృష్టించేస్తుంటారు. ఇక యూట్యూబ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు పెట్టె థంబ్ నైల్స్ కి, లోపల ఉండే కంటెంట్ కు అసలు సంబంధం ఉండదు. అలా అల్లు అరవింద్ గురించి పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ తో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. అక్కినేని హీరోలు అఖిల్, నాగ చైతన్య విషయంలో ఈ వార్తలు వ్యాపించాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మానసిక క్షోభ అనుభవించా, శివాజీ రాజాను క్షమిస్తా, శతృత్వం లేదు: ‘మా' కొత్త అధ్యక్షుడు నరేష్

  మానసిక క్షోభ అనుభవించా, శివాజీ రాజాను క్షమిస్తా, శతృత్వం లేదు: ‘మా' కొత్త అధ్యక్షుడు నరేష్

  ‘మా' ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రముఖ నటుడు నరేష్ తన ప్రత్యర్థి శివాజీ రాజాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు, అతడి ప్యానల్ తనను ఎన్నో మాటలు అన్నారని, మానసిక క్షోభకు గురి చేశారని, అయినా వాటిని పట్టించుకోకుండా క్షమిస్తానని, అందరం కలిసి ‘మా' అభివృద్ధి కోసం పని చేద్దామని పిలుపు నిచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పోర్న్ స్టార్ పాత్రలో రమ్యకృష్ణ.. ఆ సీన్ కోసం ఏకంగా 37 టేక్స్, 2 రోజులు!

  పోర్న్ స్టార్ పాత్రలో రమ్యకృష్ణ.. ఆ సీన్ కోసం ఏకంగా 37 టేక్స్, 2 రోజులు!

  తమిళంలో రూపొందుతున్న 'సూపర్ డీలక్స్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రముఖనటి రమ్యకృష్ణ పోర్న్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణపై చిత్రీకరించిన ఓ సీన్ అనుకున్న విధంగా రావడం కోసం 37 టేక్స్‌ తీసుకున్నారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  RRR: మహేష్ బాబును అందుకే తీసుకోలేదు, మతం రంగు పులమొద్దు: రాజమౌళి

  RRR: మహేష్ బాబును అందుకే తీసుకోలేదు, మతం రంగు పులమొద్దు: రాజమౌళి

  ‘‘గతంలో ఓ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు? అని అడుగుతుంటే... మహేష్ బాబును ఏ పాత్రలో చూడాలని అనుకుంటున్నారు? అని వారిని సరదాగా ఎదురు ప్రశ్నించాను. అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటన్నారా? అని అడిగినపుడు అంతగా రెస్పాన్స్ రాలేదు. జేమ్స్ బాండ్‌గా చూడాలనుకుంటున్నారా? అంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆయన్ను ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులోకి తీసుకోలేదని రాజమౌళి తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మీ భర్త వర్జినా? స్వాతి నాయుడు నుంచి ఊహించని సమాధానం...

  మీ భర్త వర్జినా? స్వాతి నాయుడు నుంచి ఊహించని సమాధానం...

  మీ భర్త అవినాష్ వర్జినా? శృంగారం విషయంలో మీ వద్దే తొలి అనుభవం పొందారా? అనే ప్రశ్నకు స్వాతి నాయుడు రియాక్ట్ అవుతూ... నేనేమీ నేర్చించలేదు. అతడికి నాకంటే ముందు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేను పిరికివాడిని, చిరు సపోర్ట్ ఇచ్చారు: హీరో రాజశేఖర్ స్పీచ్ అదుర్స్

  నేను పిరికివాడిని, చిరు సపోర్ట్ ఇచ్చారు: హీరో రాజశేఖర్ స్పీచ్ అదుర్స్

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంటుగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత ఎన్నికయ్యారు. ప్రెస్ మీట్‌లో రాజశేఖర్ తన ప్రసంగంతో అందరినీ నవ్వించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆంటీ.. నీ వయసుకు తగ్గ డ్రస్ వేసుకో.. కరీనాను దారుణంగా.. బాత్రూం ఫోటోలు కూడా షేర్!

  ఆంటీ.. నీ వయసుకు తగ్గ డ్రస్ వేసుకో.. కరీనాను దారుణంగా.. బాత్రూం ఫోటోలు కూడా షేర్!

  బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ అఫిషియల్‌గా అకౌంట్ లేకపోయినా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. తాజాగా తన డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేయడం మీడియాలో ప్రముఖంగా మారింది. తనపై వచ్చిన ట్రోలింగ్‌పై కరీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   జీవితంలో చాలా పాపాలు చేశాను.. జీఎస్టీ తీసి తప్పుచేశా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో కడుక్కొంటాను!

  జీవితంలో చాలా పాపాలు చేశాను.. జీఎస్టీ తీసి తప్పుచేశా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో కడుక్కొంటాను!

  స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ప్రమోషన్ భారీగా మొదలైంది. సింహగర్జన పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కొడుకు మాట విన్నందుకు 90 కోట్లు.. అక్షయ్‌‌ను వెంటాడిన అదృష్టం!

  కొడుకు మాట విన్నందుకు 90 కోట్లు.. అక్షయ్‌‌ను వెంటాడిన అదృష్టం!

  బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ వరుస చిత్రాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ సరికొత్త పాత్రను పోషించడానికి సిద్దమవుతున్నాడు. అందుకోసం అక్షయ్‌కు భారీ మొత్తం ముట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. భారీగా సుపారీ! కన్నడలో అరెస్టులు.. హీరో యష్ క్లారిటీ

  కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. భారీగా సుపారీ! కన్నడలో అరెస్టులు.. హీరో యష్ క్లారిటీ

  కేజీఎఫ్ హీరో, కన్నడ రాక్ స్టార్ యష్ హత్యకు కుట్రపన్నారనే వార్తలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసాయి. దాంతో హడావిడిగా యష్ శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. ఇలాంటి వార్తలు మీడియాలో స్వైర విహారం చేయడానికి ముందు అసలేం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   చరణ్ బట్టలేసుకొనేవాడు.. అజిత్‌కు అప్పట్లో చాలా కష్టాలు.. మృత్యువు చేరువకు: ఎస్పీ బాలు

  చరణ్ బట్టలేసుకొనేవాడు.. అజిత్‌కు అప్పట్లో చాలా కష్టాలు.. మృత్యువు చేరువకు: ఎస్పీ బాలు

  తమిళ సూపర్‌స్టార్ అజిత్ కెరీర్ తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం అందరికి తెలిసిందే. ఆరంభంలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టాలనే ఎదుర్కొన్నాడు. అజిత్ గురించి ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఎస్పీబీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Paruchuri Gopala Krishna interesting comments on Kodama simham movie and Mohan Babu role. SriReddy fires on Nagababu over his comments on Chandrababu
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more