ఇలియానా ఇక ఇరగతీస్తది!!

సురేంద్రరెడ్డి రూపొందించబోయే చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తుంటే, పరుచూరి మురళి చిత్రాన్ని ఓ కార్పోరేట్ సంస్ధ నిర్మించటానికి ముందుకొచ్చిందని తెలుస్తోంది. ఇక మొదట నితిన్ కాంబినేషన్ చిత్రాన్ని వి.యన్.ఆదిత్య డైరక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరనిముషంలో డైరక్టర్ మారారు. రెయిన్ బొ పరాజయం,మార్కెట్లో ఆదిత్యకు క్రేజ్ లేకపోవటంపరుచూరి మురళి చెప్పిన కథ విన్నూతనంగా ఉండటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదెలా ఉన్నా ఇలియానాకి మాత్రం ఈ దసరాకి రెండు చిత్రాలు ప్రారంభం కావటం ఆమె అభిమానులను ఆనందపరిచే విషయం. అలాగే మరో రెండు చిత్రాలకి సంభందించిన టాక్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











