పార్వతి హాట్ సీన్ యూట్యూబ్‌లో గరం గరంగా
దూకుడు సినిమాలో 'పువాయ్ పువాయ్" ఐటం సాంగు ద్వారా మతిపొగెట్టే అందాలు ప్రదర్శించి మహేష్ బాబు అభిమానులకు నిద్రలేకుండా చేస్తుంది పార్వతి మెల్టన్. ఈ సినిమాకు ఆ ఐటం పాటే హైలెట్గా నిలించింది, ఆ పాట చూడటానికైనా మరోసారి సినిమా చూడాలని అభిప్రాయ పడుతున్నారు కొందరు అభిమానులు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని థియేటర్లో పువ్వాయ్ పువ్వాయ్ పాటలోని పార్వతి అందాలను సెల్ ఫోన్ లో బంధించి యూట్యూబ్ లో పెట్టాడు. పాట మొత్తం పెట్టకుండా పాటలో పార్వతి అందాలు బాగా ఆరబోసిన కొన్ని సీన్లను ఎక్స్ ఫోజ్ చేస్తూ ఆకర్షణీయంగా దీన్ని తీర్చిద్ది యూ ట్యూబ్‌లోకి వదిలారు. ఆ వీడియోకు తెగరెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాని క్లిక్స్ లక్షల్లో దాటిపోయిందంటే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హీరోయిన్‌గా ఫెయిలైన పార్వతి, దూకుడు సినిమా ద్వారా ఐటం భామగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ దెబ్బతో పార్వతికి వరుసగా ఇలాంటి ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. హీరోయిన్ గా ఎదగాలనే గోల్ తో పరిశ్రమలోకి అడుగు పెట్టినా....కలిసి రాక పోవడంతో పార్వతి కూడా రియలైజ్ అయి ఇలా అయిన పరిశ్రమలో కొనసాగితే నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











