పార్వతి మిల్టన్ రీఎంట్రీ మహేష్ తోనే ఖరారు

By Srikanya

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడి అవుతున్న 'దూకుడు' చిత్రంలో పార్వతి మిల్టన్ ఐటం సాంగ్ చేస్తోంది. శ్రీను వైట్ల స్పెషల్ రిక్వెస్ట్ తో ఆమె ఈ సాంగ్ చేయటానికి ఓకే అంది. ఇక ఖలేజాలో ఆమె మహేష్ ప్రక్కన మొదట చెయ్యాల్సింది. అయితే అనూష్కని మహేష్ ప్రపోజల్ పెట్టడంతో ఆ ఛాన్స్ మిస్సైంది. ఇన్నాళ్ళకు మళ్ళీ మహేష్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక జల్సా తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమానూ చెయ్యలేదు. ఖలేజాలో ఆఫర్ కోల్పోవటంతో డిప్రషన్ లోకి వెళ్ళిన ఆమె ఇన్నాళ్ళకు మళ్ళీ అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతల టచ్ లోకి వెళ్తోంది.

ఇక ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత చేస్తోంది. 'ఖలేజా'తో పోలిస్తే 'దూకుడు'... వేగంగానే సిద్ధమైంది. షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ నెల 13న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో 'ది బిజినెస్‌మేన్‌' త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు మహేష్‌ కమిటయ్యారు. సుకుమార్‌ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X