పార్వతి మెల్టన్ సెక్స్ అప్పీల్...అదరహో
వెన్నెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ పార్వతి మెల్టన్. హీరోయిన్ గా పెద్దగా అవకాశాఃలు లేక పోయినా, సెకండ్ హీరోయిన్ గా, ఐటం భామగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాఃణ్ 'జల్సా" సినిమాలో చివరి సారిగా కనిపించిన పార్వతి...మళ్లీ సినిమాల్లో కనిపించ లేదు. పెద్దగా అవకాశాలు లేక పోవడం వల్లనే పార్వతి తిరిగి విదేశాలకు వెల్లి పోయిందని ఆ మధ్య సీనీ జనాలు చర్చించుకున్నారు.
తాజాగా మహేష్ బాబు సినిమా ద్వారా తెలుగు తెరపై దూకింది ఈ సెక్సీ సుందరి. పువాయ్ పువాయ్ అంటూ ఐటం సాంగులో చిందేసి అందరినీ ఆకట్టుకుంది. గతంతో పోలిస్తే పార్వతి ఇప్పుడు చాలా అందంగా కనిపించిదంటున్నారు ప్రేక్షకులు. అప్పటి కంటే ఇప్పడు ఒళ్లు బరువు బాగా తగ్గించుకోవడంతో పాటు, ఎత్తు వంపుల అందాలు కరెక్టుగా మెయింటెన్ చేస్తూ మరింత హాట్ గా తరైంది. దీంతో ఈ సినిమా చూసిన వారంతా పార్వతి సెక్స్ అప్పీల్ అదరహో అంటూ కితాబిస్తున్నారు.
పార్వతి తన అందాలతో అలరించడం మాట అలా ఉంచితే...ఈ అందాన్ని ప్రేక్షకులకు దక్కించిన ఘనత మాత్రం ఓ దర్శకుడికే దక్కుతుంది. అ దర్శకుడు ఎవరో కాదు దేవా కట్ట. వెన్నెల సినిమా ద్వారా ఈ అందాన్ని సినిమాల్లోకి ప్రవేశ పెట్టాడు దేవా.


Click it and Unblock the Notifications











