వారికి సెక్సీ ఫోటోలను ఫ్రీగా పంపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
నిన్న మొన్నటి వరకు త్రివిక్రమ్ పంచన వున్న సెక్సీ హీరోయిన్ పార్వతి మెల్టన్ ఇప్పుడు బాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగులో ఇక లాభం లేదనుకుందో ఏమో ఇక్కడి నుంచి జెండా ఎత్తేసి బాలీవుడ్ నడిబొడ్డున పాతింది. ఆపై హిందీ సినిమాల్లో ఛాన్సుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సౌత్ హీరోయిన్లు జెనీలియా, త్రిష, శ్రియ అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒకటి అరా సినిమాలు చేశారు. కొత్తగా ఈ అమ్మడు కూడా వారి జాబితాలో చేరింది. యమ సెక్సీగా వుండేలా స్సెషల్ గా ఫోటో షూట్ చేయించుకున్న పార్వతి ఆ ఫోటోలను నిర్మాతలందరికీ పంపించేసి ఎవరి నుంచి కబురొస్తుందా అని కాచుకొని వుంది. తన అందానికి, తనకున్న సెక్సీప్పీల్ కి టాలీవుడ్ సరిపోదని, బాలీవుడ్ అయితేనే కరెక్ట్ అని చెప్తున్న పార్వతి ఒక్క హిందీ సినిమా చేస్తే చాలు ఆ తర్వాత ఛాన్సులు వాటంతట అవే తరుముకొస్తాయని భావిస్తోంది.
More from Filmibeat
పార్వతి మిల్టన్ జల్సా ఇలియానా జెనీలియా త్రిష శ్రియ చంద్రముఖి2 వెంకటేష్ parvathi melton jalsa ileana genelia trisha shriya chandramukhi 2 venkatesh


Click it and Unblock the Notifications











