పార్వతి మిల్టన్ పగపట్టిందా?

ఇక త్రివిక్రమ్ కూడా తనకు సాధ్యమైనంతలో ఆమెకు అన్ని సౌకర్యాలు సమకూర్చి, మహారాణిలో చూసుకున్నాడని కారు దగ్గరనుంచి, ప్లాట్ దాకా ఆమె కోరినట్లు ఇచ్చాడని, అలా చూస్తే ఆమెకేం నష్టం లేదని ఓ వాదం వినపడుతోంది. అలాగే తనకు పరిచయమున్న ఇతరుల సినిమాల్లో కూడా మంచి ఆఫర్స్ ఇస్తానని హామీ త్రివిక్కమ్ ఇచ్చాడుట. అయితే ఇప్పుడవన్నీ తిరగబడినట్లవటంతో ఆమె తట్టుకోలేకపోతోందని ఆమె గురించి తెలిసిన వారు అంటున్నారు. జల్సా అప్పుడు త్రివిక్రమ్ తో పెరిగిన అనుబంధాన్ని ఆమె పెంపెందించుకుని తర్వాత సినిమా పట్టే స్ధాయికి తెచ్చుకుందని ఇప్పడా సీన్ లేకపోవటం ఎవరికైనా బాధే.
ఇక ఈ పరిణామాలతో త్రివిక్రమ్ కుటుంబానికి అన్యాయం జరిగిందని..దాంతో మహేష్ స్వయంగా కల్పించుకుని అనూష్కని ఆమె ప్లేస్ లో తీసుకున్నాడని తెలుస్తోంది. కానీ మరో కోణంలో త్రివిక్రమ్ ఫ్యామిలీకి ఇది ఉపయోగపడే అంశం అంటున్నారు. మహేష్ సినిమాలో వేషం వస్తుందని ఆమె ఇతర బ్యానర్స్ లో ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదని, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చిన్న హీరోల ప్రక్కన చేయాలంటే సమస్య అని భాధపడుతోంది అంటున్నారు. ఈ సమస్య ఎలా తీరుతుంది...ఆమె పగ తీరే మార్గం ఉందా అని చర్చలు అంతటా వినపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











