అమితాబ్ బచ్చన్ తో డేటింగ్ చేస్తా!
'వెన్నెల" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, 'జల్సా" చిత్రంలో కూడా నటించిన అందాల ముద్దుగుమ్మ పార్వతీ మిల్టన్ తన అభిమాన హీరో బిగ్ బి అమితా బచ్చన్ తో డేటింగ్ కు సై అని అంటోంది. పార్వతీ తెలుగు, మలయాళం భాషల్లో నటించడమే కాక హాలీవుడ్ లో కూడా నటించింది. తనకు అవకాశం వస్తే బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ తో డేటింగ్ చేయడానికి రెడీ అంటోంది సెక్సీ భామ పార్వతీ మిల్టన్.
పార్వతీ మిల్టన్ అమితా బచ్చన్ జల్సా పవన్ కళ్యాణ్ ఇలియానా వెన్నెల రాజ parvati melton amitabh bachchan jalsa pawan kalyan ileana vennela raja


Click it and Unblock the Notifications