twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రవి మీద పోలీస్ కేసు నమోదు: 20 మందితో దాడికియత్నం?

    |

    యాంకర్ రవిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సందీప్ అనే సినీ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

    కాగా..బాకీ వసూలుకు రవి తనను ఫోన్లో బెదిరించాడని, అంతే కాకుండా 20 మందితో ఇనుప రాడ్లతో దాడికి యత్నించినట్లు సినీ డిస్ట్రిబ్యూటర్ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై కేసు నమెదు చేశారు.

    ఎవరీ సందీప్?

    ఎవరీ సందీప్?

    డిస్ట్రిబ్యూటర్ సందీప్ ఇటీవల కాలంలో శంభో శంకర, యూటర్న్ లాంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. రవి, సందీప్ మధ్య ఆర్థిక పరమైన వివాదం ఉన్నట్లు సమాచారం.

    ఆ వార్తల్లో నిజం లేదన్న రవి

    ఆ వార్తల్లో నిజం లేదన్న రవి

    ఎస్సార్ నగర్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్లు వచ్చినవార్తల్లో నిజం లేదని యాంకర్ రవి వెల్లడించారు.

    ప్రస్తుతం మచిలీపట్నంలో

    ప్రస్తుతం మచిలీపట్నంలో

    ప్రస్తుతం యాంకర్ రవి మచిలీపట్నంలో ఉన్నారట. జెమినీ టీవీ వారు నిర్వహిస్తున్న దిపావళి సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నాను. నాపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదు అని రవి ఓ వీడియో విడుదల చేశారు.

    పటాస్ ఫేం

    పటాస్ ఫేం

    పటాస్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయిన యాంకర్ రవి గతంలో ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం సినిమా ఫంక్షన్లు, టీవీ షోలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

    English summary
    Patas Fame Anchor Ravi In SR Nagar Police Custody. Source said that Ravi Threatening film Distributor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X