»   » నేను సెక్స్ అడిక్ట్ : హీరోయిన్ సంచలనం!

నేను సెక్స్ అడిక్ట్ : హీరోయిన్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవరైనా సరే తమకు తాము సెక్స్ అడిక్ట్ (సెక్స్‌కు అతిగా అలవాటై బానిసగా మారడం) అని చెప్పకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పాత్రలు వెండి తెరపై చేయడం కూడా సాహసోపేతమే. కొందరు నటీనటులు మాత్రమే వెండితెరపై ఇలాంటి సాహసం చేయగలరు.

గతంలో 'సిటీ లైట్స్' చిత్రంలో తన సహజమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నటి పాత్రలేఖ తాజాగా 'లవ్ గేమ్స్' అనే మూవీలో సంచలన పాత్ర చేయబోతోంది. ఇందులో ఆమె సెక్స్ అడిక్ట్ గా నటించింది. తాజాగా విడులన పోస్టర్లో బ్యాక్ లెస్ గా దర్శనమిచ్చిన ఆమె....ఎరోటిక్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

లవ్ ట్రాయింగిల్ స్టోరీతో ఇంట్రెస్టింగ్ సెక్స్ గేమ్ తో 'లవ్ గేమ్స్' మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పాత్రలేఖతో పాటు గౌరవ్ అరోరా, 100% ఫేమ్ తారా అలీషా బెర్రీ నటిస్తున్నారు. సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లవ్ డేంజరస్‌లీ అనే సబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కించారు. కథ పరంగా సినిమాలో సెక్స్ మసాలా బాగానే దట్టించినట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'లవ్ గేమ్స్' పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.

పాత్రలేఖ

పాత్రలేఖ


లవ్ గేమ్స్ చిత్రంలో పాత్ర లేఖ సెక్స్ అడిక్ట్ గా నటిస్తోంది.

ట్రయాంగిల్

ట్రయాంగిల్


ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దర్శకుడు విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ముద్దు సీన్లు

ముద్దు సీన్లు


ఈ సినిమాలో హాట్ హాట్ ముద్దు సీన్లు చాలానే ఉన్నాయి.

ట్రైలర్


లవ్ గేమ్స్ అఫీషియల్ ట్రైలర్

English summary
To be called oneself as 'sex addict' takes a little dare, even if it is on silver screen. But talented actress Patralekha who rocked in the film "City Lights" as a natural performer has opted for a huge career-defining role with "Love Games" movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu