twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "సి.ఎమ్.పి.ఎఫ్ క్రిమినల్ కేసుల కోసం కాదు"

    By Staff
    |

    కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)ను ఇప్పటికిప్పుడు అనుకొని ప్రారంభించింది కాదని పవన్ కల్యాణ్ స్పష్టంచేశాడు. గత 10 సంవత్సరాలుగా ఆయన మనసులో మెదులుతున్న ఆలోచనే. ఇపుడు కార్యరూపం దాల్చింది. కొందరు చెప్పినట్టు ఈ సంస్థను ప్రభుత్వానికి సామాంతరంగా నడిపే ఉద్ధేశం తనకు లేదని అన్నాడు. సామాజికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇది సాయపడుతుండని అన్నాడు. సాయం చేయడమంటే క్రిమినల్ కేసులను, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడమని కాదు. త్వరలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎజండాను ప్రకటిస్తామని ఆయన తెలిపాడు. చెప్పిందానికి కట్టుబడి ఉంటానని, వెనక్కు వెళ్లేదిలేదని ఈ సంస్థలో ఎంతమంది చేరినా ఏమీకాదని ఆయన అన్నాడు

    Read more about: cmpf pavan kalyan renu desai
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X