పవన్‌ కల్యాణ్‌తో ఇలియానా

By Staff

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్న తాజా చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం అవుతోంది. హరే రామ హరే కృష్ణ అనే టైటిల్‌ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ చిత్రానికి కథ, మాటలు కూడా అందిస్తున్న త్రివిక్రమ్‌ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌ రాస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాని బుక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేట్స్‌ కుదిరితే పవన్‌, ఇలియానా మంచి క్రేజీ కాంబినేషన్‌ అవుతుందని సినీవర్గాల అభిప్రాయం. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X