సంక్రాంతి కానుకగా పవన్ జల్సా

By Staff

పవన్ కళ్యాణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న జల్సా సినిమా కొన్ని పాటలు సన్నివేశాలు, పాటలు మినహా సినిమా పూర్తికావొచ్చింది. మూడు పాటలు, 3 ఫైట్లు, మరికొంత టాకీ పార్ట్ చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. మిగిలిన షూటింగ్ పార్ట్ ను డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు.

More from Filmibeat

Read more about: pavan kalyan jalsa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X