»   »  పవన్ "జల్సా" టైటిల్ సాంగ్ నెట్ లో...

పవన్ "జల్సా" టైటిల్ సాంగ్ నెట్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, ఇలియానా నటిస్తున్న "జల్సా" షూటింగ్ ఇప్పుడు జెట్ వేగంతో జరుగుతోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన పాటలు ఇప్పుడు ఇంటర్నెట్ లో విన్పిస్తున్నాయి.

ఈ పవన్ తాజా సినిమా పాటలు ఈ నెలలో విడుదల కావలసి ఉన్నాయి. అయినా ఈ సినిమా టైటిల్ సాంగ్ "యూ ట్యూబ్" సైట్ లో విన్పిస్తున్నాయి. ఇదెలా సాధ్యమైందో తెలియడం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X