మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న పవన్ ?

దాంతో ఒకవైపు 'పులి' కోసం పవన్ సిద్ధమవుతూనే, మరోవైపు 'సత్యాగ్రహి' స్క్రిప్టును తన రచయితల బృందంతో కలిసి తయారు చేస్తున్నాడు . ఇప్పటికి ఆ స్క్రిప్ట్ 75 శాతం దాకా పూర్తయిందని అంటున్నారు. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరాని అమితంగా ఆరాధించే పవన్, ఆయన స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా 2009 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. పూర్తవటానికి ఒక యేడాది గ్యారింటీగా పడుతుంది. అంటే పవన్ దర్శకత్వంలో తయారయ్యే సినిమా చూడాలంటే మనం మరో రెండేళ్ళు ఆగాలి.


Click it and Unblock the Notifications











