పవన్, త్రివిక్రమ్ సినిమా పూజ
నందమూరికుటుంబానికి బాలకృష్ణ కాల్పులు,సాయికృష్ణ మృతితో నందమూరికుటుంబం షాక్‌లో ఉన్నప్పటికీ,ఎన్టీఆర్‌జూనియర్‌నటించిన సాంబ విడుదల తేదీలో మార్పులేదు.ఈ ముందుగా ప్రకటించినట్లేజూన్ తొమ్మిదిన విడుదల కానుంది. కొడాలిమూవీస్ పతాకంపై కొడాలి నాని నిర్మించిన ఈచిత్రం లక్కీ నెంబర్ కారణంగాతొమ్మిదిన విడుదల చేస్తున్నారు. ఇదిఎన్టీఆర్‌కు తొమ్మిదో చిత్రం కూడా.
భూమిక,జెనాలియా హీరోయిన్లుగా నటించిన ఈపై ఇప్పుడు బాలకృష్ణ కాల్పులమబ్బులు కమ్ముకున్నాయి. బాలకృష్ణ,ఎన్టీఆర్ అభిమానులు దాదాపు ఒక్కరే కాబట్టి ఈ కలెక్షన్లపై ప్రభావం ఏమైనాచూపుతుందా అనేది కూడా చూడాలి.మరోవైపు, ఎన్టీఆర్ శనివారంమధ్యాహ్నం బాలకృష్ణనుపరామర్శించారు.
"ఈప్రపంచంలో ఒకే ఒక్క మంచి వ్యక్తిఎవరైనా ఉన్నారంటే అదీ మాబాబాయేనని ఆయన బాలకృష్ణ గురించివిలేకరులకు చెప్పారు. శుక్రవారంనందమూరి కుటుంబానికి దుర్దినంఅన్నారు.


Click it and Unblock the Notifications











