పవన్‌కు చిరుసలహాలు

By Staff

నటన మీదేదృష్టి కేంద్రీకరించాలని, ఇతర పనులనుటెక్నీషియన్లకు వదిలేయమని చిరంజీవి తన తమ్ముడుపవన్‌కళ్యాణ్‌కు సున్నితంగా సూచించారు. ప్రేక్షకులు ఏదికోరుకుంటే దానినిఇవ్వాలి కానీ ప్రయోగాలు చేయడం మంచిదికాదని కూడా చిరంజీవి సలహా ఇచ్చారు. ఒక ఆంగ్లదినపత్రిక వీరిద్దరి చాట్‌ని రికార్డు చేసి ప్రచురించింది. తనకంటే భిన్నంగాఉండడానికి పవన్‌ ప్రయత్నించడం పట్ల చిరంజీవి ఆనందంవ్యక్తం చేశారు. నటించడంలో ఉన్న ఆనందాన్నిఅనుభవించమని ఆయన పవన్‌కళ్యాణ్‌కు సలహా ఇచ్చారు. జనంతోకలిసిపోవడం అలవాటు చేసుకోవాలని,బిడియపడకూడదని పవన్‌కు ఆయనమరో సలహా ఇవ్వగా, గుంపులతో కలవడానికి తనకు కొంతసమయంపడుతుందని పవన్‌ చెప్పాడు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X