శ్రియ మోడ్రన్ వేశ్యనా?(మత్తెక్కిస్తున్న ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ శ్రియ తాజాగా 'పవిత్ర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె వేశ్య పాత్ర పోషిస్తుంది. జనార్ధన మహర్షి దర్శకుడు. ఒక పాట మినహా ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలో రీ రికార్డింగ్ ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారంలో ఆడియో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో శ్రియ మోడ్రన్ వేశ్య(కాల్ గర్ల్) గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఆ సినిమా స్టిల్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సినిమా గురించి శ్రియ మాట్లాడుతూ... కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సాయి కుమార్, రోజాలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని వెల్లడించింది.
దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు నేను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర పాత్రకు శ్రియ పర్ ఫెక్ట్ మ్యాచ్. సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింప చేస్తాయి. ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం: జనార్ధన మహర్షి.

పవిత్ర సినిమాలో శ్రియ మెడ్రన్ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పవిత్ర మూవీ ఒక పాట మినహా ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలో రీ రికార్డింగ్ ప్రారంభం కానుంది.

మార్చి మొదటి వారంలో పవిత్ర మూవీ ఆడియో విడుదల చేయనున్నారు.

శ్రియ మాట్లాడుతూ... కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా స్త్రీల గౌరవం పెంచే విధంగా ఉంటుందని వెల్లడించారు.

ఇదో మంచి సామాజిక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శకుడు.

ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి.

ఈ మధ్య పెద్దగా హిట్లు లేని శ్రియ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.

పవిత్ర మూవీలో హీరోయిన్ శ్రియ హాట్ స్టిల్.


Click it and Unblock the Notifications











