దిల్‌ రాజు కూతురి నిశ్చితార్థంలో పవన్, హీరోలు(పిక్చర్స్)

By Pratap

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు నిశ్చితార్థం శుక్రవారంనాడు నానక్‌రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి తెలుగు సినీ హీరోలు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్ తేజ్, నితిన్ తదితరులు హాజరయ్యారు.

దిల్ రాజ్ కూతురు హర్షిత విల్లా మేరీ జూనియర్ కాలేజీలో చదువుకుంది. ఆమె హైదరాబాదులోని ఎమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టా తీసుకుంది.

విద్యాసంస్థలను నడిపే నర్సింహా రెడ్డి కుమారుడితో హర్షిత నిశ్చితార్థం జరిగింది. వారిద్దరి వివాహం వచ్చే ఏడాది మధ్యలో జరుగుతుంది. నిశ్చితార్థం సాయంత్రం ఏడున్నర గంటలకు ఉన్నప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం నుంచే సినీ ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మిత్రుడు శరత్ మరార్‌తో కలిసి వచ్చారు.

అల్లు అర్జున్ ఇలా..

అల్లు అర్జున్ ఇలా..

దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి వస్తున్న హీరో అల్లు అర్జున్. ఆయన ప్రస్తుతం రేసు గుర్రం షూటింగులో బిజీగా ఉన్నాడు.

గోపీచంద్ ఇలా..

గోపీచంద్ ఇలా..

దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థానికి వచ్చిన హీరో గోపీచంద్... పలువురు హీరోలు ఈ కార్యక్రమానికి వచ్చారు.

కూతురితో దిల్ రాజు..

కూతురితో దిల్ రాజు..

నిశ్చితార్థం కార్యక్రమం సందర్భంగా కూతురు హర్షితతో దిల్ రాజు ఇలా కనిపించాడు. రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది.

రామ్ చరణ్ తేజ్ కూడా..

రామ్ చరణ్ తేజ్ కూడా..

కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, ప్రముఖ హీరో రామ్ చరణ్ తేజ్ దిల్ రాజు కూతురు నిశ్చితార్థం కార్యక్రమానికి వచ్చాడు.

రాజమౌళి ఇలా...

రాజమౌళి ఇలా...

నిర్మాత దిల్ రాజ్ కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ఇలా వచ్చాడు. ఆయన శుభాకాంక్షలు అందజేశారు.

నాగార్జున ఇలా వచ్చారు..

నాగార్జున ఇలా వచ్చారు..

ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున కూడా నిర్మాత దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థానికి వచ్చాుడు.

నాగచైతన్య ఇలా..

నాగచైతన్య ఇలా..

నాగార్జున కుమారుడు, హీరో నాగ చైతన్య దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి వచ్చాడు. అతను ఇలా కనిపించాడు.

లవ్ బాయ్ నితిన్..

లవ్ బాయ్ నితిన్..

నిర్మాత దిల్ రాజు కూతురు నిశ్చితార్థం కార్యక్రమానికి హీరో నితిన్ వచ్చాడు. ఇటీవల హిట్లు కొడుతున్న నితిన్ ఇలా కనిపించాడు.

వెంకటేష్ ఇలా కనిపించాడు..

వెంకటేష్ ఇలా కనిపించాడు..

హీరో వెంకటేష్ కూడా దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి వచ్చాడు. ఆయన ఇలా కనిపించాడు.

హీరోయిన్ సమంత..

హీరోయిన్ సమంత..

నిర్మాత దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి హీరోయిన్ సమంత వచ్చింది. ఆమె ఇలా సిగ్గులొలుకుతూ కనిపించింది.

ప్రభాస్ ఇలా..

ప్రభాస్ ఇలా..

తెలుగు సినీ హీరో ప్రభాస్ నిర్మాత దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమంలో ఇలా కనిపించాడు.

దిల్ రాజు కూతురు నిశ్చితార్థం

దిల్ రాజు కూతురు నిశ్చితార్థం

తన కూతురి నిశ్చితార్థం కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు.. కూతురు, కాబోయే అల్లుడు కూడా చిత్రంలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ఇలా..

పవన్ కళ్యాణ్ ఇలా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజు కూతురు హర్షిత నిశ్చితార్థం కార్యక్రమానికి వచ్చాడు. ఆయన తన మిత్రుడితో కలిసి వచ్చాడు. దంపతులను ఆశీర్వదించిన తర్వాత ఇతరులతో మాట కలుపుతూ గడిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X