»   » నాన్న ఫొటో పెట్టు....రేణు దేశాయ్ కు పవన్ ముద్దులు కూతురు సూచన

నాన్న ఫొటో పెట్టు....రేణు దేశాయ్ కు పవన్ ముద్దులు కూతురు సూచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ కు తన పిల్లలంటే ఎంత ప్రేమో తెలిసిందే. ముఖ్యంగా ఆయనకు తన కుమార్తె ఆద్య అంటే ఎంతో ఇష్టం. ఆధ్య కూడా తన తండ్రినే ఎప్పుడూ తలుస్తూంటుంది. అలాంటిది తండ్రి పుట్టిన రోజుని ఎలా గుర్తు పెట్టుకోదు. గుర్తు పెట్టుకుని ఏం చేసింది. తన తల్లిని ఏం అడిగింది.

తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణూదేశాయ్‌కు ఓ కోరిక కోరిందట. రేణు తన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఆ ట్వీట్ ని మీరూ చూసి ఏం అడిగిందో మీరూ తెలుసుకోంది.

'అమ్మా ఈరోజు నాన్న పుట్టినరోజు కదా, అందుకని నువ్వు ఫోన్‌లో నాన్న ఫొటో పెట్టుకోవాలి' అని చెప్పిందట. కేవలం పాప ఆనందం కోసమే ఈరోజు తన డీపీ మార్చానని రేణు ట్వీట్‌ చేశారు.

ఇన్నాళ్లూ తన ఫొటోను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో పెట్టుకున్న రేణు.. కుమార్తె చెప్పిందని ఇవాళ పవన్‌ ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకున్నారు. దీంతో ఆనందపడిన పవన్‌ అభిమానులు వదినమ్మా ధన్యవాదాలు, క్యూట్‌ డాటర్‌, సూపర్‌, నైస్‌ అంటూ తెగ కామెంట్స్‌ పెట్టేశారు.

ఈ సందర్బంగా..ఆద్య, పవన్ కలిసుకున్న కొన్ని ఫొటోలు ఇక్కడ చూద్దాం...

తండ్రితో

తండ్రితో

తండ్రిగా పవన్ ఎప్పుడూ వాళ్లకు లోటు చెయ్యలేదు. ఎప్పుడూ వెళ్లి వాళ్లను కలుస్తూంటాడు

తల్లితో

తల్లితో

చిన్నప్పటినుంచి తల్లితోనే ఉండటంతో ఆమెతోనే చనువు ఎక్కువ

తల్లి,తండ్రులతో

తల్లి,తండ్రులతో

తల్లి,తండ్రులు ఇద్దరితో కలిసి ఉన్నప్పుడు ఉండే ఆనందం వేరు కదా

నవ్వుతోంది

నవ్వుతోంది

ఏం చూసి నవ్వుతోందబబ్బా...ఈ చిన్నది...తండ్రిలాగే ఉషారు ఎక్కువ

తండ్రి ఒళ్లో

తండ్రి ఒళ్లో

తన తండ్రి పవర్ స్టార్ ఒళ్ళో కూర్చుని ఇలా ఆద్య

స్కూల్ కు వెళ్లి

స్కూల్ కు వెళ్లి

పవన్ ఆమె చదివే స్కూల్ కు వెళ్లి మరీ ఆమెకు చెందిన సంతకం పెడుతున్నప్పుడు

క్యూట్

క్యూట్

ఎంతలా క్యూట్ ఉందో చూడండి. ముద్దలు మూట కట్టినట్లు లేదు

అన్న,తల్లితో

అన్న,తల్లితో

తన తల్లితోనూ, అన్న అకీరా తోనూ కలిసి ఆద్య

అచ్చ తెలుగు పిల్ల

అచ్చ తెలుగు పిల్ల

మన తెలిగింటి ముద్దుల ఆడపిల్ల ఆధ్య ..ఎంత ముద్దు వస్తోందికదా

ఇదో సెల్ఫీ

ఇదో సెల్ఫీ

తల్లి, కూతురు కలిసి ఇలా సెల్ఫీ దిగారన్న మాట.

గుర్రం ఎక్కి

గుర్రం ఎక్కి

గుర్రం ట్రైనింగ్ తన కుమార్తెకి ఇస్తున్నట్లుంది తల్లి

చిన్నప్పుడు

చిన్నప్పుడు

బాల్యంలో పవన్, ఆయన కుమార్తె ఆద్య ఒకేలా అచ్చుగుద్దినట్లు ఉన్నారు కదూ..

English summary
Renuudesai tweeted: Aadya said this to me "mummy today Nana bday, so you must put Nana pic on your phone"I'm changing my dp just for her happiness:)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu