twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఫోర్స్ కు అంబులెన్స్ డొనేట్ చేసిన అభిమానులు

    By Staff
    |

    పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సి.ఎమ్.పి.ఎఫ్)కు అభిమానుల నుంచి స్పందన రోజురోజుకు పెరుగుతోంది. వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన పవన్ అభిమానులు కొందరు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను డొనేట్ చేశారు. అంబులెన్స్ వారి గ్రామంలో 24 గంటలను సేవలను అందిస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అంబులెన్స్ ను అందించారు. ఈ సందర్భంగా పవన్ వారిని అభినందించారు.

    Read more about: pawan cmpf fans ambulance
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X