పవన్ ‘పులి’ సాంగ్స్ ను ఖుషీగా ఎంజాయ్ చేస్తున్న ఫాన్స్

By Sindhu

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులని ఊరిస్తున్న 'కొమరం పులి" చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్దం అవ్వడానికి రంగం సిద్దం అవుతుంది. ఈ లోపు అభిమానులని'ఖుషి" చేసుకోమని ఆడియో సాంగ్స్ ని ఈ నెల 11న ఆదివారం విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే అభిమానం హద్దులు దాటే స్తాయికి చేరుకుందని ..తెలిసిన మెగా ఫ్యామిలి లాభం లేదని..పాటలను ముందుగానే కొంచెం కొంచెంగా వినిపించడంతో..ఆ పాటలు విన్న మెగాభిమానలు..రెహామాన్ కి అభినందలు తెలుపుతున్నారు..ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక మైలురాయిగా రెహామాన్ తీర్చి దిద్దినట్లుగా ఉందని మెగాభిమానులు ఆయనకు కితాబులిస్తున్నారు..

ఇప్పటికే పాటలు బీభత్సంగా సంచరించడం విశేషం ముఖ్యంగా దేశభక్తి గీతం ఒకటి మాత్రం రెహామాన్ కి మళ్లీ అవార్డుల పర్వం కురిపించనుందని వార్తలు సంచారం చేస్తున్నాయి..రెహమాన్ కి 'వందేమాతరం" సాంగ్ ఎంత పేరు తెచ్చిందో..ఈ చిత్రంలో ఆయన రూపొందించిన 'మాతెలుగుతల్లికి" సాంగ్ అంతే పేరు తెస్తుందని విమర్శకులు అంటున్నారు..మొత్తానికి ఇంత కాలం లేట్ చేసినా..అది గర్జించడానికే ..అనేలా రెహమాన్ సాంగ్స్ ఉన్నాయని..పవన్ అభిమానులు..సంబరాలు జరుపుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X