twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'గబ్బర్‌ సింగ్‌' లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా హిందీలో హిట్టైన 'దబాంగ్‌' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్‌సింగ్‌'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఈ చిత్రానికి కొత్త పోస్టర్ ని ఈ మద్యనే విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరుమోతు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ స్క్రిప్టుని ని రూపొందించారు.

    ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'మిరపకాయ్" వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్ 'గబ్బర్‌ సింగ్" చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్. పవన్‌ కళ్యాణ్‌ తో 'తీన్‌ మార్" వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గణేష్‌బాబు ఈ 'గబ్బర్‌సింగ్" చిత్రాన్ని నిర్మించటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

    English summary
    Pawan is known for pulling off mass friendly roles and Gabbar Singh character provides him the best scope to rule the roost. This film’s shooting will start from July and the film will be ready for release by coming Pongal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X