చిటికెలో మహేష్ రికార్డును లేపేశారు.. వరల్డ్ రికార్డుతో సంచలనం సృష్టించిన పవన్ ఫ్యాన్స్!!

సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్‌లో ఓ కోల్డ్ వార్ జరుగుతోంది. హీరోల ఆధిపత్యాన్ని, స్టార్డంను చాటి చెప్పేందుకు అభిమానులు ఉత్సాహ పడుతున్నారు. ఈ క్రమంలో అందరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ట్విట్టర్‌ను ఆసరాగా చేసుకుని రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ట్విట్టర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్న మహేష్ బాబు బర్త్ డేకు అతిపెద్ద టార్గెట్‌ను సెట్ చేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పవన్ ఫ్యాన్స్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

సోషల్ మీడియా వార్..

సోషల్ మీడియా వార్..

హీరోల అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగుతారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి బర్త్ డేలకు అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కామన్ డీపీలు, బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌లు అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

ఆ ఇద్దరి మధ్యే..

ఆ ఇద్దరి మధ్యే..

సోషల్ మీడియాలో వార్ అంటే మన తెలుగు హీరోల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యే ఉంటుంది. నిత్యం ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా కొత్త రికార్డులు నెలకొల్పితే వాటిని బద్దలు కొట్టేవరకు అవతలి వారు నిద్రపోరు. ఈ క్రమంలో మొన్న మహేష్ బాబు బర్త్ డే రికార్డును నేడు పవన్ ఫ్యాన్స్ అవలీలగా చెరిపేశారు.

మహేష్ ఫ్యాన్స్ రికార్డ్..

మహేష్ ఫ్యాన్స్ రికార్డ్..

ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. #HappyBirthdyaMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్(60.2M) వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇక మహేష్ ఫ్యాన్స్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. దెబ్బకు మహేష్ ఫ్యాన్స్ రికార్డును బద్దలు కొట్టేశారు.

నిన్న సాయంత్రం..

నిన్న సాయంత్రం..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ట్రెండ్‌ను నిన్న సాయంత్రం ఆరు గంటలకు మొదలెట్టి.. నేటి సాయంత్రం ఆరు గంటలకు వరకు దుమ్ములేపారు. ఇక పవన్ ఫ్యాన్స్ చేసిన యుద్దానికి మహేష్ బాబు పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టేశారు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
65 మిలియన్ల ట్వీట్లు..

65 మిలియన్ల ట్వీట్లు..

PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్‌తో పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇక జనసేననా పేరిట చేసిన ట్వీట్ల యుద్దానికి సోషల్ మీడియాలో షాకైంది. ఏకంగా 65 మిలియన్లకుపైగా ట్వీట్లు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఇది కేవలం కామన్ డీపీ రికార్డులే. ఇక బర్త్ డే ట్రెండ్ ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామని పవన్ ఫ్యాన్స్ సవాల్ విసిరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X