»   »  చూస్తూంటే ఏమనిపిస్తోంది? :తన టీమ్ తో పవన్ (కొత్త ఫొటోలు)

చూస్తూంటే ఏమనిపిస్తోంది? :తన టీమ్ తో పవన్ (కొత్త ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చూస్తూంటే...పవన్ కళ్యాణ్ గతంలో ఏ చిత్రానికి ఎంజాయ్ చేయనంతగా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడుతోంది. ఆయన ఆనందం, ఉషారు, ఉత్సాహం ఈ క్రింద ఫొటోలో మీకు స్పష్టంగా కనపడుతుంది. తనకు ఫెరఫెక్ట్ గా మ్యాచ్ అయిన టీమ్ తో ఆయన ఉల్లాసంగా షూట్ చేసుకుంటున్నారు.

ఈ ఫొటోలను చూస్తూంటే ప్రొడక్ట్ చాలా బాగా వస్తున్న ఆనందం పవన్ కళ్ళల్లో కనపడుతోంది. ముఖ్యంగా తను స్క్రిప్టు చేసి రాసుకున్న సినిమాని దర్శకుడు అందంగా తెరకెక్కిస్తున్నట్లు అర్దమవుతుంది. ఇలా టీమ్ అంతా ఉత్సాహంగా పనిచేస్తే ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ రావటం ఖాయం అని వేరే చెప్పాలా.

ఈ సినిమాకు పవన్ స్క్రీన్ ప్లే రాసారు..అంతేకాదు తనే స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేసారు. పాటల్లొ కొన్ని స్టెప్ లను సైతం పవన్ రూపొందించారు. శరద్ మరార్ గతంలో చెప్పినట్లుగా పవన్ పూర్తిగా క్రియేటివ్ సైడ్ సినిమా వర్క్ చేసారు. అందుకే ఇది పవన్ కు స్పెషల్ ఫిలిం.

ఆ టీమ్ తో పవన్ గడిపిన క్షణాలు...

వెనక జలపాతం

వెనక జలపాతం

వెనుక జలపాతం బ్యాక్ డ్రాప్ లో టీమ్ మెంబర్ తో పవన్ ఇలా...

నిర్మాతతో

నిర్మాతతో

చూడండి నిర్మాత శరద్ మరార్ ఎంత ఉషారుగా ఉన్నారో...

డైరక్టర్, హీరోయిన్

డైరక్టర్, హీరోయిన్

డైరక్టర్ ని, హీరోయిన్ తో కలిసి జలపాతం వద్ద దిగిన ఫొటో

గ్రేస్

గ్రేస్

పవన్ లో వయస్సు పెరుగుతున్నా గ్రేస్ తగ్గకపోవటం ఈ ఫొటోలో గమనించవచ్చు.

అదరింది కదూ

అదరింది కదూ

పవన్ నిలబడే స్టిల్ అదిరింది కదూ అంటున్నారు ఫ్యాన్స్ ..ఈ ఫొటోని షేర్ చేస్తూ..

రెగ్యుల్ మానరిజం

రెగ్యుల్ మానరిజం


ఇలాంటి స్టిల్ తో పవన్ మీకు చాలా సార్లు కనపడుతూంటారు.

అదో ఆనందం

అదో ఆనందం

పవన్ తో ఫొటో దిగటం అంటే ఆనందమే కదా మరి...

సెట్ లో

సెట్ లో

సర్దార్ సెట్ లో పవన్ తో ఫొటో దిగి...ఆనందంతో

వాటర్ ఫాల్స్

వాటర్ ఫాల్స్

వాటర్ ఫాల్ ని చూస్తామా..ముందున్న పవన్ ని చూస్తామా...

సీరియస్ గా

సీరియస్ గా

ఏంటి సీరియస్ గా పవన్ నిలబడ్డారు..ఏం ఆలోచిస్తున్నారో ఈ టైమ్ లో ..

క్లిక్

క్లిక్

పవన్ ఏదో పని పురమాస్తున్నప్పుడు క్లిక్ మనిపించినట్లుంది కదా

ఏదో చెప్తూ...

ఏదో చెప్తూ...


పవన్ తన టీమ్ మెంబర్స్ కు ఏదో చెప్తూ..తర్వాత ఫొటో దిగి...

English summary
These new pictures of Pawan Kalyan with the cast and crew of Sardaar Gabbar Singh film hints that the team is getting along quite well, and is having a productive as well as fun time on the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu