పవర్ 'పులి' పుట్టినరోజు

By Staff

Pawan Kalyan
మంచితనం, దైవబలం, నైతికశక్తి మెండుగా ఉన్న అరుదైన వ్యక్తి, మంచి నటుడు పవన్ కళ్యాణ్. "జల్సా" హిట్ కావడం, అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, మొదటి భార్యతో వివాదం సమసిపోవడం- ఇన్ని శుభాలు జరిగిన ఆనందంలో పవన్ కళ్యాణ్ ఈరోజు తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుకుంటున్నారు. ఈరోజున పేదల, దీనుల సేవలో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఆయన నటన వినూత్నంగా ఉంటుంది. ఆయన దుస్తులు ధరించినా, ఎలా మీసం పెంచుకున్నా అది యువతరానికి అనుసరణీయంగా కన్పిస్తుంది. తాజాగా సూర్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న"పులి" చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో సూర్య, పవన్ ల కాంబినేషన్ లో వచ్చిన "ఖుషి" చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న "పులి"లో నిఖిషా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X